MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sri-mani-got-married18bf1a24-9139-4c94-b947-51e27f1bc98e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sri-mani-got-married18bf1a24-9139-4c94-b947-51e27f1bc98e-415x250-IndiaHerald.jpgగత పదేళ్లుగా ఈ మూమెంట్‌ కోసం మేము ఎదురుచూశాము. మొత్తానికి మా కల నెరవేరింది. మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్‌ అని కామెంట్‌ పెట్టి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీమణి ట్వీట్ కి స్పందించారు సంచలన సంగీత దర్శకుడు... అందరి సంగీత అభిమాన తార..... సంగీత సరిగమలను ఎంతో అందంగా పలికించగల దేవి శ్రీ ప్రసాద్.sri mani got married;deva;geetha;jeevitha rajaseskhar;prasad;prema;sree mani;tara;sangeetha;marriage;twitter;writer;love;success;yuva;attharintiki daredi;love story;santosham;anandamప్రముఖ పాటల రచయిత ప్రేమ వివాహం...షాక్ అయిన దేవి శ్రీప్రసాద్...?ప్రముఖ పాటల రచయిత ప్రేమ వివాహం...షాక్ అయిన దేవి శ్రీప్రసాద్...?sri mani got married;deva;geetha;jeevitha rajaseskhar;prasad;prema;sree mani;tara;sangeetha;marriage;twitter;writer;love;success;yuva;attharintiki daredi;love story;santosham;anandamMon, 23 Nov 2020 13:00:00 GMT" style="height: 706px;">

అత్తారింటికి దారేది సినిమాలో  "వీడు ఆరడుగుల బుల్లెట్టు..." ఈ పాటను రచించి సంచలనం సృష్టించిన ప్రముఖ రచయిత శ్రీమణి ఈ పాటకు ఫిలిం ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు... రచించిన ఎన్నో పాటలతో ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నాడు యువ రచయిత. ఈయన ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.... అదేనండి పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. అందులోనూ అది ప్రేమ వివాహం.... పదేళ్ళ నిరీక్షణకు అందిన బహుమానం. శ్రీమణి గత పదేళ్లుగా ఫరా అనే అమ్మాయిని ప్రేమించారు... ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.

 ఇప్పటి వరకు బ్యాచులర్  గా సాగిన ఆయన జీవితం మరో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇదే విషయాన్ని ఎంతో సంతోషంగా సోషల్ మీడియాలో వెల్లడించారు పాటల రచయిత శ్రీమణి. నా జీవితంలోకి నా దేవత ఫరాకు స్వాగతం. గత పదేళ్లుగా ఈ మూమెంట్‌ కోసం మేము ఎదురుచూశాము. మొత్తానికి మా కల నెరవేరింది. మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్‌ అని కామెంట్‌ పెట్టి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీమణి ట్వీట్ కి స్పందించారు సంచలన సంగీత దర్శకుడు... అందరి సంగీత అభిమాన తార..... సంగీత సరిగమలను ఎంతో అందంగా పలికించగల దేవి శ్రీ ప్రసాద్. కొత్త జీవితాన్ని ప్రారంభించినందుకు... శ్రీమణి మీకు కంగ్రాట్స్ అని తెలిపారు.

మీ జీవితం ఎంతో ఆనందంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియజేశారు. మొత్తానికి నీ  లవ్ స్టోరీ సక్సెస్ అవడం సంతోషకరం అంటూ... అయితే నీ రొమాంటిక్‌ లిరిక్స్‌ వెనుక ఉన్న సీక్రెట్‌ ఇప్పుడు నాకు అర్థం అయ్యింది.... అంటూ హాస్యం పండిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు దేవి శ్రీ ప్రసాద్. ఇష్క్ షిఫాయా అని పాడి, రంగులద్దుకున్న అని సీక్రెట్‌గా లవ్‌ చేసి, ఏమోటో ఇది అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్న మాట. మీ ఇద్దరికి హ్యాపీ మ్యూజికల్‌ మ్యారీడ్ లైఫ్‌ అని కామెంట్‌ పెట్టి శ్రీ మణి అభినందనలు తెలిపారు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>