BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-high-court-shocks-yellow-batch-on-three-capitals-and-guest-house-construction-cases0e05f3b7-f693-48ce-b0b1-4daab2afcf86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-high-court-shocks-yellow-batch-on-three-capitals-and-guest-house-construction-cases0e05f3b7-f693-48ce-b0b1-4daab2afcf86-415x250-IndiaHerald.jpgఏపీలో న్యాయమూర్తుల విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కాస్త దుమారంగా మారుతున్నాయి. తీవ్ర స్థాయిలో ఇప్పుడు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్ట్ లో విచారణ జరిగింది. న్యాయమూర్తులను దూషించిన వ్యవహారంలో సుమోటోగా తీసుకున్న హై కోర్టులో నేడు విచారణ జరిగింది. high court,ycp,ap;high court;court;cbi;ycpఏపీలో హైకోర్ట్ లో మరో కీలక కేసు విచారణఏపీలో హైకోర్ట్ లో మరో కీలక కేసు విచారణhigh court,ycp,ap;high court;court;cbi;ycpMon, 23 Nov 2020 17:30:00 GMTవైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కాస్త దుమారంగా మారుతున్నాయి. తీవ్ర స్థాయిలో ఇప్పుడు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్ట్ లో విచారణ జరిగింది. న్యాయమూర్తులను దూషించిన వ్యవహారంలో సుమోటోగా తీసుకున్న హై కోర్టులో నేడు విచారణ జరిగింది.

హైకోర్ట్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో ప్రతివాదులు ఎక్కువగా ఉన్నందున ప్రత్యక్ష విచారణ చేపట్టాలని నిర్ణయించింది  ధర్మాసనం. హై కోర్టులో ప్రత్యక్ష విచారణ ప్రారంభమైన వెంటనే సుమోటో కేసు విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ వాయిదా వేసింది. ఇక దీనిపై ఇప్పటికే సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి రెండో రోజు విచారణ జరిగింది. మరి ఈ కేసులో ఎవరు దోషులో చూడాలి.


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>