MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-did-the-doll-do-butta-bomma8f115fad-5515-4c11-9946-702f41f7b113-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-did-the-doll-do-butta-bomma8f115fad-5515-4c11-9946-702f41f7b113-415x250-IndiaHerald.jpgతెలుగులో ముకుందా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఆమె దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్స్ అయ్యాయి. చివరగా చేసిన మూడు సినిమాలు ఒకటి ఎన్టీఆర్ సరసన అరవింద సమేత వీర రాఘవ ఆ తర్వాత మహేష్ బాబు సరసన మహర్షి ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన అల వైకుంఠ పురంలో సినిమాలు మంచి హిట్ కావడంతో ఈ భామకు టాలీవుడ్ లో క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతునtollywood;mahesh;ntr;prabhas;anoushka;pooja hegde;akhil akkineni;allu arjun;bhama;maharshi;nageshwara rao akkineni;nayantara;samantha;mumbai;tollywood;cinema;telugu;maharshi 1;heroine;nandamuri taraka rama rao;arjun 1;aravinda sametha veera raghavaపూజాకు వరుస సినిమా ఆఫర్లు.. అసలు కారణం తెలిసిపోయింది !పూజాకు వరుస సినిమా ఆఫర్లు.. అసలు కారణం తెలిసిపోయింది !tollywood;mahesh;ntr;prabhas;anoushka;pooja hegde;akhil akkineni;allu arjun;bhama;maharshi;nageshwara rao akkineni;nayantara;samantha;mumbai;tollywood;cinema;telugu;maharshi 1;heroine;nandamuri taraka rama rao;arjun 1;aravinda sametha veera raghavaMon, 23 Nov 2020 08:00:00 GMTతెలుగులో ముకుందా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఆమె దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్స్ అయ్యాయి. చివరగా చేసిన మూడు సినిమాలు ఒకటి ఎన్టీఆర్ సరసన అరవింద సమేత వీర రాఘవ ఆ తర్వాత మహేష్ బాబు సరసన మహర్షి ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన అల వైకుంఠ పురంలో సినిమాలు మంచి హిట్ కావడంతో ఈ భామకు టాలీవుడ్ లో క్రేజ్ పెరిగిపోయింది. 

ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నరాదే శ్యాం అనే సినిమాలో నటిస్తోంది. ఇది కాక అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈమెకి ఇలా రావడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో ముఖ్య కారణం రెమ్యూనరేషన్ అని అంటున్నారు. అంటే మొన్నటిదాకా ఈ భామ రెమ్యునరేషన్ విషయంలో చూసీచూడనట్టుగా ఉండేదట. సినిమా ఓకే అయితే చాలు ఎంత అయితే ఏంటి అనే లెక్కలో వరుసగా సినిమాలు ఒప్పుకుంది. 

ఆ సినిమాలన్నీ హిట్ కావడంతో ఇప్పుడు ఆమె వెంట దర్శకనిర్మాతలు గట్టిగానే పడుతున్నారు. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగితే ఆఫర్లు తగ్గుతాయని భావిస్తూ అదే పని చేస్తోందట. అదీకాక మొన్నటి దాకా స్టార్ హీరోయిన్ అనిపించుకుంటున్న అనుష్క నయనతార సమంత లాంటి బడా స్టార్ లు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో వాళ్ల రేంజ్ లో గ్లామర్ షో చేయగల పూజకి ఈ ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈమె కూడా స్టార్ హీరోయిన్ హోదా సంపాదించడంతో ఇప్పుడు సినిమాలు తగ్గించుకునే పనిలో పడిందట.




జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>