MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/big-bosse11a441f-15a8-443a-9d8f-837d4fb656c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/big-bosse11a441f-15a8-443a-9d8f-837d4fb656c7-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్స్ అనేవి చాలా ఆసక్తికరంగా జరిగాయి. ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటిదాకా ఆడింది ఒక లెక్క. ఇక ముందు ఆడేది ఇంకో లెక్క అన్నట్లుగా జరిగింది. హౌస్ మేట్స్ అందరూ కూడా ఇప్పుడు టాప్ – 5 కి వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టారు . ఈ నేపథ్యంలో నామినేషన్స్ లో ఉండేది ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.మోనాల్ వల్ల హారిక కెప్టెన్ అయిన కారణంగా నామినేషన్స్ ప్రక్రియ నుంచి తప్పించుకుంది. కాబట్టి మిగిలింది ఆరుగురుbig-boss4;abhijith;akhil akkineni;tara;audi;india;geum;devineni avinash;bigboss;media;houseఈ వారం నామినేషన్ లో ఆ నలుగురు... కాని ఎలిమినేట్ అయ్యేది ఆమె...ఈ వారం నామినేషన్ లో ఆ నలుగురు... కాని ఎలిమినేట్ అయ్యేది ఆమె...big-boss4;abhijith;akhil akkineni;tara;audi;india;geum;devineni avinash;bigboss;media;houseMon, 23 Nov 2020 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్స్ అనేవి చాలా ఆసక్తికరంగా జరిగాయి. ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటిదాకా ఆడింది ఒక లెక్క. ఇక ముందు ఆడేది ఇంకో లెక్క అన్నట్లుగా జరిగింది. హౌస్ మేట్స్ అందరూ కూడా ఇప్పుడు టాప్ – 5 కి వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టారు . ఈ నేపథ్యంలో నామినేషన్స్ లో ఉండేది ఎవరు అనేది చాలా  ఆసక్తికరంగా మారింది.మోనాల్ వల్ల హారిక కెప్టెన్ అయిన కారణంగా  నామినేషన్స్ ప్రక్రియ  నుంచి తప్పించుకుంది. కాబట్టి  మిగిలింది ఆరుగురు మాత్రమే. ఈ ఆరుగురులో ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చారు.


వీరిలో అభిజిత్, అవినాష్, అఖిల్, మోనాల్, అరియానా లు ఉన్నారు. సోహైల్ ఈసారి సేఫ్ అయ్యాడు.ఇక మిగిలిన  ఐదుగురులో చూసుకున్నట్లయితే  కూడా హారిక కెప్టెన్సీ పవర్ ని ఉపయోగించి ఒకర్ని సేఫ్ చేసింది. ఇందులో హారిక ఈసారి అభిజిత్ ని సేఫ్ జోన్ లోకి తీస్కుని వచ్చింది. అందుకే ఈసారి అభిజిత్ నామినేషన్స్ లో లేడు. సోహైల్, హారిక, అభిజిత్ లు సేఫ్ గా వచ్చే వారం ఆట  ఆడేందుకు సిద్ధం అయిపోయారు.ఇక ఈ వారం  నామినేషన్ లో అరియానా, అఖిల్, అవినాష్ ఇంకా మోనాల్ ఈ నలుగురు  మాత్రమే నామినేషన్స్ లో వున్నారు . మరి వీరిలో డేంజర్ జోన్ లో ఎవరు ఉంటారు.


ఈవారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. ఖచ్చితంగా ఈ వారం అరియానా వెళ్ళిపోతుందని సోషల్ మీడియా లో అప్పుడే కథనాలు స్టార్ట్ అయిపోయాయి. గత కొన్ని రోజులుగా అరియానా చాలా ఓవర్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. మళ్ళీ అవినాష్ కూడా ఎలిమినేట్ అవ్వొచ్చని కథనాలు కోడై కూస్తున్నాయి. ఎందుకంటే ఈసారి మోనాల్ కి అభిజిత్, హారిక ఫ్యాన్స్ ఓట్లేసి గెలిపిస్తారు.


ఎందుకంటే ఇప్పుడు మోనాల్ వారిద్దరికీ ఫేవర్ గా వుంది. అఖిల్ కి కాస్తో కూస్తో క్రేజ్ వుంది కాబట్టి సేవ్ అయ్యే ఛాన్స్ వుంది. ఇక అరియనా, అవినాష్ లు అయితే వీళ్ళిద్దరిలో కన్ఫార్మ్ గా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనేది సోషల్ మీడియా నుంచి వస్తున్న సమాచారం.. ఇంకా ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>