MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/a-favorite-dinner-for-netizens28a73bc8-e5f5-46c9-8d40-1152da7af800-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/a-favorite-dinner-for-netizens28a73bc8-e5f5-46c9-8d40-1152da7af800-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకుంటోన్న తాప్సీతో పాటు... సీనియర్ నటి నేహా దూపియా సైతం.. నెటిజన్లకు మాంచి పసందైన విందు భోజనం వడ్డించింది. ఇందుకుగాను ఎవరి టీమ్ లతో వారు మాల్దీవులు ట్రిప్ వేసి... బీచ్ లో తమ సోయగాలను ఆరబోశారు. a favorite dinner for netizens;neha dhupia;sethu;bollywood;cinema;king;wife;beach;king 1;heroine;yoga;yatra;vనెటిజన్లకు మాంచి పసందైన విందు !నెటిజన్లకు మాంచి పసందైన విందు !a favorite dinner for netizens;neha dhupia;sethu;bollywood;cinema;king;wife;beach;king 1;heroine;yoga;yatra;vMon, 23 Nov 2020 20:00:00 GMTబాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకుంటోన్న తాప్సీతో పాటు... సీనియర్ నటి నేహా దూపియా సైతం.. నెటిజన్లకు మాంచి పసందైన విందు భోజనం వడ్డించింది. ఇందుకుగాను ఎవరి టీమ్ లతో వారు మాల్దీవులు ట్రిప్ వేసి... బీచ్ లో తమ సోయగాలను ఆరబోశారు.

లాక్‌డౌన్‌ లో ఇంటిపట్టునే ఉంటూ గార్డెనింగ్, కుకింగ్ వీడియోలు ట్రై చేసిన తాప్సీ ..అన్ లాక్ పిరియడ్ కోసం కాస్త గట్టిగానే ఎదురుచూసింది. అన్‌లాక్‌ పిరియడ్లో అవుట్ డోర్ కు సరదా ట్రిప్ వేయాలనుకుంది.కాకపోతే అప్పటికే కమిటైన సినిమాకు
డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది.దానిలో భాగంగా జైపూర్‌లో విజయ్‌ సేతుపతితో నటిస్తున్న సినిమా షెడ్యూల్‌  పూర్తి చేసింది.ఆ తర్వాతనే మాల్దీవులు ట్రిప్ వేసింది.

తాప్సీ మాల్దీవులు ట్రిప్ లో ముందుగా తన సిస్టర్స్ షగున్‌, ఇవనియాతో సముద్రజలాలలో సరదాగా గడిపిన మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.ఆతర్వాత ‘బిగిని షూట్‌’ వీడియోలో బాయ్‌ఫ్రెండ్‌ మథియాస్‌ బోయ్‌ హైలెట్ అయ్యాడు.దీంతో తాప్సీ ట్రిప్ ఏదో ఫ్యామిలీ కోసం చేసిన యాత్ర కాదనీ...కంప్లీట్ లవర్స్ ట్రిప్ అని నెటిజన్లు సోషల్ మీడియాలోఆ ఆట ఆడుకున్నారు.

బాలీవుడ్ అవుట్ డేటెడ్ హీరోయిన్ నేహా దూఫియా మాములుగానే వీకెండ్ వస్తే హబ్బీ అంగడ్ బేడీతో అవుట్ డోర్ ట్రిప్ లు వేస్తుంది.ప్రతిసమ్మర్ లోను కూతురుతో విదేశాలకు విహార యాత్ర చేస్తుంటారు.వైఫ్ ఏది అంటే అది కాదనుకుండా ఇచ్చే అంగడ్ ..అన్ లాక్ టైమ్లో తన వైఫ్ ను మాల్దీవులు టూర్ కు తీసుకుపోయాడు.కూతురును కూడా తీసుకుని మాల్దీవులు వెళ్ళిన నేహా అక్కడే ఫుల్ ఎంజాయ్ చేసింది.

మొత్తానికి బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తన సత్తా చాటుతున్నారు తాప్సీ, నేహా దూపియా. నెటిజన్లకు మాంచి అందాల వడ్డన ఇచ్చి వాళ్లను సంతృప్తి చేశారు. అంతేకాదు లాక్ డౌన్ సమయంలో గార్డెనింగ్, కుకింగ్, యోగా లాంటి ఎక్స్ పెరిమెంట్స్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.







జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>