MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sreenu-vishnu7b6894b2-721b-4638-aacb-650693a33f71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sreenu-vishnu7b6894b2-721b-4638-aacb-650693a33f71-415x250-IndiaHerald.jpgనట ప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు తనయుడు విష్ణువర్ధన్ బాబు తొలిసారిగా విష్ణు మూవీ ద్వారా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు దక్కించుకున్న విష్ణు అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగారు. అయితే మొదట్లో ఆయనకి ఆశించిన రేంజి సక్సెస్ అయితే లభించలేదు. ఇక ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు నటించిన సినిమా ఢీ. జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుంది. dhee;vishnu;editor mohan;srinu vytla;vishnu;tollywood;cinema;media;comedy;doctor;hero;heroine;successఢీ అంటే ఢీ .... అనేలా ఉంటుందట .... ఎలా తీస్తారో చూడాలి .....??ఢీ అంటే ఢీ .... అనేలా ఉంటుందట .... ఎలా తీస్తారో చూడాలి .....??dhee;vishnu;editor mohan;srinu vytla;vishnu;tollywood;cinema;media;comedy;doctor;hero;heroine;successMon, 23 Nov 2020 00:00:02 GMTడాక్టర్ మంచు మోహన్ బాబు తనయుడు విష్ణువర్ధన్ బాబు తొలిసారిగా విష్ణు మూవీ ద్వారా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు దక్కించుకున్న విష్ణు అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగారు. అయితే మొదట్లో ఆయనకి ఆశించిన రేంజి సక్సెస్ అయితే లభించలేదు. ఇక ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు నటించిన సినిమా ఢీ. జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుంది.

మంచి కామెడీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో విష్ణు నటనకు ప్రేక్షక అభిమానుల నుండి మంచి పేరు లభించింది. అయితే ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే అవకాశం ఉంది అంటూ కొన్నాళ్ల నుండి పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఇక మూడు రోజుల క్రితం ఈ సినిమా సీక్వెల్ విషయమై తొలిసారిగా తన సోషల్ మీడియా ఎకౌంట్లో స్పందించిన హీరో విష్ణు మరొక రెండు రోజుల్లో తన జన్మదినం సందర్భంగా ఒక భారీ సర్ప్రైజ్ ఉందంటూ ఒక పోస్టు పెట్టారు.

దాన్నిబట్టి అలానే రెండు రోజుల నుంచి పలు మీడియా మాధ్యమాల్లో ప్రసారమౌతున్న కథనాలు బట్టి చూస్తూ ఉంటే ఆయన అతి త్వరలో ఢీ సీక్వెల్ అయిన ఢీ 2 లో నటించనున్నారని కాగా సినిమాను కూడా శ్రీనువైట్ల తెరకెక్కించనున్నారు అని అంటున్నారు. ఇప్పటికే కథా కథనాలు పూర్తిగా సిద్ధమైన సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ విష్ణు జన్మదినం నాడు ఉంటుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం తెలుగు ప్రేక్షకులకు మరొక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఢీ 2 రూపంలో లభించినట్లే.....!!





జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>