ViralKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/ap-politics6c648dad-3701-4406-a06a-7a21c7a73721-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/ap-politics6c648dad-3701-4406-a06a-7a21c7a73721-415x250-IndiaHerald.jpgవైసీపీ లో నాయకుల మద్య ఉండే విబేదాలు మరొకసారి బయటపడ్డాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరొకసారి చర్చనీయం అయ్యింది..కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత పార్టీ నాయకులే షాకిచ్చారుap politics;y. s. rajasekhara reddy;congress;botcha satyanarayana;mp;district;mla;minister;letter;ycp;k v ushashri charan;party'బొత్స' కు ఊహించని షాక్ ఇచ్చిన సొంత పార్టీ కార్యకర్తలు..!!'బొత్స' కు ఊహించని షాక్ ఇచ్చిన సొంత పార్టీ కార్యకర్తలు..!!ap politics;y. s. rajasekhara reddy;congress;botcha satyanarayana;mp;district;mla;minister;letter;ycp;k v ushashri charan;partyMon, 23 Nov 2020 21:00:00 GMTవైసీపీ లో నాయకుల మద్య ఉండే విబేదాలు మరొకసారి బయటపడ్డాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరొకసారి చర్చనీయం అయ్యింది..కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత పార్టీ నాయకులే షాకిచ్చారు. 

మంత్రి బొత్స కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు మహిళా కార్యకర్తలు మంత్రి బొత్స దృష్టికి తీసుకెళ్ళడం స్టానికంగా కలకలం సృస్టించింది. నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

 మరోవైపు ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు సైతం ఇదే సమస్య పైన నిరసనకు దిగారు. కాగా, నియోజకవర్గంలో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.ఉషశ్రీ చరణ్ వర్గాల మధ్య వర్గపోరు నెలకొంది.దీంతో బొత్స సత్యానారాయణకు ఇరు వర్గాలు తమ పార్టీ కార్యకర్తలు కావడంతో ఏం చెయ్యాలో అర్థం కానీ పరిస్థితిలో వుండిపోయాడు.


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>