Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politicalebd8ce3a-8ab0-4c0b-80bb-86d9b30c8a7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politicalebd8ce3a-8ab0-4c0b-80bb-86d9b30c8a7f-415x250-IndiaHerald.jpgచెడపకురా చెడేవు అనే సామెత ప్రస్తుతం చైనా విషయంలో పక్కాగా జరుగుతుంది అన్నది అర్ధమవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి చైనా విస్తరణ వాదంతో ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ వచ్చింది చైనా. అంతే కాకుండా ఎన్నో దేశాలకు ఆర్థిక సహాయం చేసి తన బానిసలుగా మార్చుకునేందుకు ప్రయత్నించింది . ఇలా ఎన్నో దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బ కొట్టే విధంగా చైనా ఎన్నో ప్రయత్నాలు చేసింది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చైనాకు అదే ఇబ్బందులకు గురిచేస్తుంది ఏకంగా చైనాను సmodi;modi;manya;india;japan;research and analysis wingచైనా నుండి 9 వచ్చాయి.. మోడీ ఫుల్ హ్యాపీ..?చైనా నుండి 9 వచ్చాయి.. మోడీ ఫుల్ హ్యాపీ..?modi;modi;manya;india;japan;research and analysis wingMon, 23 Nov 2020 05:00:00 GMT


 ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదగాలి అనుకున్న  చైనాకు ప్రస్తుతం తగులుతున్న షాకులతో  ఆర్థిక శక్తిగా ఎదగడం పక్కనపెడితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులను కాపాడుకోలేని పరిస్థితిలోకి  వెళ్ళిపోతుంది . ముఖ్యంగా అగ్రరాజ్యాలతో చైనా పెట్టుకున్న వివాదాలు చైనాను కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతున్నాయి. ఇటీవలే జపాన్ తో  వివాదం నేపథ్యంలో జపాన్ తమ దేశానికి సంబంధించిన అన్ని కంపెనీలను చైనా నుంచి బయటకు వచ్చి ఇతర దేశాలకు వెళ్లాలని ప్రోత్సాహకాలు కూడా అందించింది. భారత్ లోకి వెళ్తే మరింత సబ్సిడీ అందిస్తాము అంటూ జపాన్ ప్రభుత్వం తెలిపింది.



 ఈ క్రమంలోనే దాదాపుగా తొమ్మిది కంపెనీలు చైనా నుంచి బయటికి వచ్చి ప్రస్తుతం భారతదేశంలో కి ఎంటర్  అయినట్టు ప్రస్తుతం తెలుస్తుంది. ఇటీవలే యాపిల్ కంపెనీకి సంబంధించిన విడి భాగాల తయారీ సంస్థ కూడా చైనా నుంచి బయటికి వచ్చి ప్రస్తుతం భారత్ లోకి వచ్చేసింది. దీంతో చైనాలో ఉన్న మాన్యుఫాక్చరింగ్ వనరులను కాపాడుకోవడం చైనాకు పెద్ద సమస్యగా మారిపోయింది. అదే సమయంలో ఆర్థికంగా చితికి పోతున్న చైనా ఇతర దేశాల నుంచి అప్పులు వసూలు చేసుకోలేని స్థితిలో ఉంది. దీంతో చైనా పరిస్థితి అయోమయంలో పడిపోతుంది.


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>