PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-electionsbb8dc21a-a4ba-4ed1-a3fe-cc14f36c369d-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఇప్పుడు కాస్త ఎక్కువగా వ్యాపారాలు చేస్తుంది. రాజకీయంగా ఇప్పుడు ఈ ఎన్నికలు హీట్ నేపధ్యంలో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతుంది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బంది ప్రతీ ఒక్క విషయంలో కూడా సమర్ధవంతంగా పని చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. ఇక సిబ్బంది విషయంలో కూడా ఎన్నికల సంఘం జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది. ఈ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ghmc,hyderabad,ts;hyderabad;december;letter;indian postal service;masterగ్రేటర్ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి వార్నింగ్గ్రేటర్ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి వార్నింగ్ghmc,hyderabad,ts;hyderabad;december;letter;indian postal service;masterMon, 23 Nov 2020 14:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఇప్పుడు కాస్త ఎక్కువగా వ్యాపారాలు చేస్తుంది. రాజకీయంగా ఇప్పుడు ఈ ఎన్నికలు హీట్  నేపధ్యంలో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతుంది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బంది ప్రతీ ఒక్క విషయంలో కూడా సమర్ధవంతంగా పని చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. ఇక సిబ్బంది విషయంలో కూడా ఎన్నికల సంఘం జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘం   కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఎన్నికల సిబ్బందికి రేపు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. డిసెంబర్ ఒకటవ తేదీన జరిగే ఎన్నికలకు పీ.ఓ, ఏ.పీ.ఓ లకు రేపు అంటే మంగళవారం నాడు ఎన్నికల శిక్షణను  ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు పీ.ఓ., ఏ.పీ.ఓ లుగా అవసరమైన  21 వేల మంది సిబ్బందికి 24 వ తేదీన నిర్వహించే శిక్షణకు హాజరు కావాల్సిందిగా జీహెచ్ఎంసీ ఇప్పటికే సమాచారం పంపినట్టు తెలుస్తుంది.

వీరికి శిక్షణ నిచ్చేందుకై 166 మాస్టర్ ట్రైనీలను ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. రేపు ఉదయం 11 గంటలనుండి ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి 4 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల శిక్షణకు హాజరయ్యే సిబ్బందిలో ఎవరైనా హైదరాబాద్ నివాసితులుంటే వారికే అక్కడే పోస్టల్ బ్యాలెట్ ను అందిస్తారని ఎన్నికల సంఘం ప్రక్కటించింది. ఈ శిక్షణకు ఎవరైనా గైరుహాజరు అయితే తదుపరి రోజు వారికి శిక్షణ ఏర్పాటు చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు. ఇక  ఎన్నికల విధులకు గైరుహాజరు అయ్యే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు చేపట్టడం జరుగుతుందని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి హెచ్చరించారు.


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>