MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news07d19420-0e0f-439f-b765-09c3824d6fd9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news07d19420-0e0f-439f-b765-09c3824d6fd9-415x250-IndiaHerald.jpgఅతడు కమర్షియల్ కామిడీ సినిమాలు తెరకెక్కించడంలో సిద్దహస్తుడు.తన కామిడీ టైమింగ్,టేకింగ్ తో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు.అతడే తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్లతో దూసెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్‌’, ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’, ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా తాను చేసిన ప్రతి సినిమాతోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారాయన.tollywood news;mahesh;anil music;anil ravipudi;raja;tollywood;cinema;rajani kanth;media;november;blockbuster hit;director;letter;wanted;anandam"మహేష్ గారు" అలా అన్నందుకు ఏడ్చేశాను..అనిల్ రావిపూడి..!!"మహేష్ గారు" అలా అన్నందుకు ఏడ్చేశాను..అనిల్ రావిపూడి..!!tollywood news;mahesh;anil music;anil ravipudi;raja;tollywood;cinema;rajani kanth;media;november;blockbuster hit;director;letter;wanted;anandamMon, 23 Nov 2020 07:00:00 GMTఅతడు కమర్షియల్ కామిడీ సినిమాలు తెరకెక్కించడంలో సిద్దహస్తుడు.తన కామిడీ టైమింగ్,టేకింగ్ తో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు.అతడే తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్లతో దూసెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్‌’, ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’, ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా తాను చేసిన ప్రతి సినిమాతోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారాయన.

 వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్‌తో ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని తనక్కెవ్వరు సాటిలేరు అని నిరూపించుకున్నాడు.అందుకే నిర్మాతలకు, బయ్యర్స్‌కు వంద శాతం లాభాలను అందించిన దర్శకుడు అనిల్.నవంబర్ 23న ఆయన పుట్టినరోజు సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ నేను నలబై ఐదు నిమిషాల కథను చెప్పగానే మహేష్ గారు నన్ను నమ్మి, ‘ఈ సినిమాను మనం చేస్తున్నాం అనిల్‌’ అని చెప్పారు.

 ఆయన అలా చెప్పగానే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి.ఆయన అలా అనగానే ఆనందంతో నాకు ఏడుపు వచ్చేసింది. ప్రతి డైరెక్టర్‌కి ఓ పెద్ద హీరోతో సినిమా చేయాలనే గోల్‌ ఉంటుంది. కానీ ఆ అవకాశం ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం వేరు. ‘పటాస్‌’ సినిమా మార్నింగ్‌ షో విడుదలైనప్పుడు ఎంత ఆనందంగా ఫీలయ్యానో, అలాగే మహేష్ గారు పిలిచి ‘అనిల్‌ గారు మనం ఈ సినిమా చేస్తున్నాం’ అని చెప్పగానే అంత ఆనందమేసింది అంటూ పలు ఆసక్తికర విషయాలు మీడియా తో పంచుకున్నారు. 


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>