MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips70ba9e4d-5858-4aba-9b45-a647e58e8e32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips70ba9e4d-5858-4aba-9b45-a647e58e8e32-415x250-IndiaHerald.jpgతెలుగు ఇందస్త్రి లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు వుండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఆయన సినిమా మొదలైనప్పటి నుండి విడుదల అయ్యే వరకు ఎన్నో రకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. . అయితే వాటిలో చాలా వరకు నిజాలు ఉంటాయి అలాగే కొన్ని ఊహలు కూడా ఉంటాయి.tollywood gossips;cbn;mahesh;anoushka;anushka;suresh;keerthi suresh;kirti;mahesh babu;parasuram;ram pothineni;tollywood;cinema;netizens;rajani kanth;letter;heroineసూపర్ స్టార్ మహేష్ బాబు తో అనుష్క..అబద్దమట..!!సూపర్ స్టార్ మహేష్ బాబు తో అనుష్క..అబద్దమట..!!tollywood gossips;cbn;mahesh;anoushka;anushka;suresh;keerthi suresh;kirti;mahesh babu;parasuram;ram pothineni;tollywood;cinema;netizens;rajani kanth;letter;heroineMon, 23 Nov 2020 09:00:00 GMTతెలుగు ఇందస్త్రి లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు వుండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఆయన సినిమా మొదలైనప్పటి నుండి విడుదల అయ్యే వరకు ఎన్నో రకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. . అయితే వాటిలో చాలా వరకు నిజాలు ఉంటాయి అలాగే కొన్ని ఊహలు కూడా ఉంటాయి. 

అలా ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం “సర్కారు వారి పాట” సినిమాపై ఓ ఊహించని గాసిప్ భగ్గుమంది. అదే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం గాను స్వీటీ అనుష్కను తీసుకుంటున్నారని.

కానీ అసలు విషయంలోకి వెళ్తే అసలు ఇందులో ఎలాంటి నిజమూ లేదని అది ఫేక్ వార్త అని తేలింది. కేవలం అటెన్షన్ కోసమే కొందరు నెటిజన్స్ చేసే పిచ్చి పనులు వల్ల ఇతర ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఇదేమి కొత్త కాదు. ఇప్పటి వరకు చాలా సార్లు మన స్టార్ హీరోల సినిమాల విషయంలో సోషల్ మీడియాలో జరిగాయి..మరి దీనిపై చిత్రా యూనిట్ ప్రకటన రావలసివుంది.  


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>