PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics3499175f-d16b-4798-8835-c3505e16888b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics3499175f-d16b-4798-8835-c3505e16888b-415x250-IndiaHerald.jpgఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జగన్ తర్వాత ఆ స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతూ, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. పార్టీ , ప్రభుత్వం కు సంబంధించి ఏ వ్యవహారంలో అయినా, విజయ సాయి రెడ్డి పాత్ర ఉండి తీరాల్సిందే. మొదటి నుంచి జగన్ ఆయనకు ఆ విధంగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఇక విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ ప్రకటించిన దగ్గర నుంచి విజయసాయిరెడ్డి పూర్తి ఫోకస్ అంతా ఉత్తరాంధ్ర జిల్లాల మీద పెట్టారు. అక్కడ పట్టు పెంచుకునేందుకు vijayasai reddy jagan ysrcp;auto;jagan;v vijayasai reddy;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;rajya sabha;vishakapatnam;government;media;uttarandhra;capital;letter;tdp;ycp;reddy;party;vijayasaireddyరెడ్డి గారే టార్గెట్ అయ్యారుగా ?రెడ్డి గారే టార్గెట్ అయ్యారుగా ?vijayasai reddy jagan ysrcp;auto;jagan;v vijayasai reddy;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;rajya sabha;vishakapatnam;government;media;uttarandhra;capital;letter;tdp;ycp;reddy;party;vijayasaireddyMon, 23 Nov 2020 07:00:00 GMTఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జగన్ తర్వాత ఆ స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతూ, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. పార్టీ , ప్రభుత్వం కు సంబంధించి ఏ వ్యవహారంలో అయినా, విజయ సాయి రెడ్డి పాత్ర ఉండి తీరాల్సిందే. మొదటి నుంచి జగన్ ఆయనకు ఆ విధంగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఇక విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ ప్రకటించిన దగ్గర నుంచి విజయసాయిరెడ్డి పూర్తి ఫోకస్ అంతా ఉత్తరాంధ్ర జిల్లాల మీద పెట్టారు. అక్కడ పట్టు పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే పార్టీ తరఫున ఉత్తరాంధ్ర బాధ్యతలు సైతం జగన్ విజయసాయి రెడ్డికి కట్టబెట్టారు.



క్రమంగా అక్కడ బలమైన నాయకుడిగా ఆయన ముద్ర వేసుకుంటూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయం వైసిపికి అనుకూలంగా ఉండేలా చేస్తుండడంతో, కొన్ని సామాజిక వర్గాల నాయకులకు, టిడిపి కి ఆయన వ్యవహారాలు మింగుడు పడడం లేదు. దీంతో టీడీపీ అనుకూల మీడియా పూర్తిగా ఆయన ను  టార్గెట్ చేసుకున్నట్లుగా వ్యవహరిస్తూ, ఆసక్తి కథనాలను వండి వారిస్తూ, ఆయన ఇమేజ్ ను పలుచన చేసే వ్యవహారానికి తెర తీస్తున్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ కు విజయసాయిరెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారంటూ ప్రజల్లో చర్చ జరిగే విధంగా కథనాలను ప్రచారం చేస్తున్నారు. విశాఖ లో అక్రమ కట్టడాలను , కూల్చి వేస్తూ, ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసు కుంటూ హడావుడి చేస్తుండడంతో,  టిడిపి లోని ఓ వర్గం నాయకులు తీవ్ర బాధ లో ఉన్నారు. 



ఆ బాధను బయటకు వెళ్లగొట్టేందుకు మీడియా ను వాడుకుంటూ విజయసాయిరెడ్డి కి వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తూ, ఆయన పై వైసీపీ నేతలు సైతం అసంతృప్తితో ఉన్నారు అంటూ, భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సంబంధించి విశాఖ ఎయిర్ పోర్ట్ మూసివేయాలి అంటూ vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి చెప్పినట్లు, ఇలా ఎన్నో రకాలుగా కథనాలను ప్రచారం చేస్తూ, ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసి ప్రయత్నం కొద్ది రోజలుగా ఉదృతం అయింది.



ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>