MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/big-bosse11a441f-15a8-443a-9d8f-837d4fb656c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/big-bosse11a441f-15a8-443a-9d8f-837d4fb656c7-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ సీజన్ 4 గెలిచేది ఏ హౌస్ మేటో ఎవరో ప్రేక్షకులు ముందుగానే ఊహించి మరీ చెప్పేస్తున్నారు. అంతేకాకుండా , ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ పర్సెంటేజ్ నుంచీ ఎవరు గెలుస్తారో అంచనా వేసుకొని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలుపుతుంటారు. ఇక 12వ వారం హౌస్ లో వైల్డ్ కార్డ్ రీ ఎంట్రీ ఉండబోతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నోయల్ , కుమార్ సాయి ఇద్దరిలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వచ్చింది. కానీ, ఇంతవరకూ ఎవరూ హౌస్ లోకbig-boss4;kumaar;abhijith;india;geum;bigboss;media;audience;winner;winner1;house;massబిగ్ బాస్ 4 టైటిల్ విన్నింగ్ రేసులో వారు కన్ఫామ్ అట...బిగ్ బాస్ 4 టైటిల్ విన్నింగ్ రేసులో వారు కన్ఫామ్ అట...big-boss4;kumaar;abhijith;india;geum;bigboss;media;audience;winner;winner1;house;massMon, 23 Nov 2020 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ సీజన్ 4 గెలిచేది ఏ హౌస్ మేటో  ఎవరో ప్రేక్షకులు ముందుగానే ఊహించి మరీ చెప్పేస్తున్నారు. అంతేకాకుండా , ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ పర్సెంటేజ్ నుంచీ ఎవరు గెలుస్తారో అంచనా వేసుకొని  సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలుపుతుంటారు. ఇక 12వ వారం హౌస్ లో వైల్డ్ కార్డ్ రీ ఎంట్రీ ఉండబోతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న  సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నోయల్ , కుమార్ సాయి ఇద్దరిలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వచ్చింది.

కానీ, ఇంతవరకూ ఎవరూ హౌస్ లోకి వెళ్లలేదు. ఒకవేళ వెళితే అది అన్ ఫెయిర్ అవుతుందని చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రక్రియ వల్ల  13వ వారం , 14వ వారం నామినేషన్స్ లోకి స్ట్రాంగ్ ప్లేయర్ వస్తే ఎలిమినేట్ అయిపోతారని కూడా చెప్తున్నారు. అయితే, ఫినాలే రేస్ లో మాత్రం ముగ్గురు ఖచ్చితంగా ఉంటారని, వారిలో అభిజిత్, హారిక, సోహైల్ ఈ ముగ్గురూ కూడా టైటిల్ కోసం పోటీ పడతారని  అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ వారం వాళ్లు ఆడే విధానం బట్టీ చూస్తే ఎవరు టాప్ 1లో నిలుస్తారనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.

అయితే టాప్ 1 అయితే అభి పక్కా అని అంటున్నారు. హారిక, సోహైల్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకర్షించి దూసుకుని వెళ్లిపోతే, అభిజిత్ ఫస్ట్ నుంచి మైండ్ గేమ్ ఆడుతూ గేమ్ ని బాగా ఎనలైజ్ చేస్తున్నాడు. మరి ఈ ముగ్గురులో ఎవరు టైటిల్ ని గెలుచుకోబోతున్నారనేది రానున్న నామినేషన్ లో  ఓటింగ్ ని బట్టీ ఆధారపడి ఉంటుంది.అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ సీజన్ కి అభిజిత్ టైటిల్ విన్నర్ అని బల్ల గుద్ది చెప్తున్నారు.

 అభిజిత్ హౌస్ లో  ఇప్పటివరకూ చాలాసార్లు నామినేషన్ లిస్ట్ లోకి వచ్చాడు. హ్యూజ్ ఓటింగ్ పర్సెంటేజ్ ని కూడా దక్కించుకున్నాడు. అలాగే, హారిక – సోహైల్ లకి కూడా హ్యూజ్ ఓటింగ్ అనేది జరిగింది.కాని బిగ్ బాస్ లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి కొన్ని రోజులు ఆగక తప్పదు. ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.ఇంకా మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...


అది నా చేతిలో లేదు: వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

బీజేపీ టంగ్ స్లిప్...ఆ ఓట్లు గల్లంతే...?

టిక్ టాక్ నయా సంచలనం.. హాలీవుడ్ హీరోలను దాటేసిన చిన్నది!

డిసెంబర్ 1 తరువాత రైళ్లన్నీ బంద్.. తేల్చేసిన కేంద్రం..?

పేటీఎం అదిరిపోయే శుభవార్త.. లక్ష వరకు రుణం.. అతి తక్కువ వడ్డీ..?

ఏపీకి సీఎం.. జగనా లేక ఆయనా..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>