Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss4949df79-01fa-48e4-873d-ce4deaef968b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss4949df79-01fa-48e4-873d-ce4deaef968b-415x250-IndiaHerald.jpgసోమవారం నామినేషన్స్ లో హంగామా ఓ రేంజ్ లో ఉంది. 12వ వారంలో అవినాష్, అరియానా, మోనాల్, అఖిల్ నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అఖిల్ తో గొడవ పడి మరి మోనాల్ సేఫ్ అయ్యేందుకు నిలబడగా కెప్టెన్ అయిన హారిక తన సపోర్ట్ తో అభిజిత్ ను సేఫ్ చేసింది. దాని వల్ల మోనాల్ మళ్లీ నామినేషన్స్ లోకి వెళ్లింది. ఫైనల్ గా వచ్చే వారం కూడా మోనాల్ సేఫ్ అయితే 12వbigboss-season-4;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;episode12వ వారం రిస్క్ లో క్లోజ్ ఫ్రెండ్స్.. అవినాష్, అరియానాలలో ఎవరు ఇన్ ఎవరు ఔట్..!12వ వారం రిస్క్ లో క్లోజ్ ఫ్రెండ్స్.. అవినాష్, అరియానాలలో ఎవరు ఇన్ ఎవరు ఔట్..!bigboss-season-4;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;episodeMon, 23 Nov 2020 22:19:14 GMTఅవినాష్, అరియానా, మోనాల్, అఖిల్ నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అఖిల్ తో గొడవ పడి మరి మోనాల్ సేఫ్ అయ్యేందుకు నిలబడగా కెప్టెన్ అయిన హారిక తన సపోర్ట్ తో అభిజిత్ ను సేఫ్ చేసింది. దాని వల్ల మోనాల్ మళ్లీ నామినేషన్స్ లోకి వెళ్లింది. ఫైనల్ గా వచ్చే వారం కూడా మోనాల్ సేఫ్ అయితే 12వ వారం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ రిస్క్ లో పడే అవకాశం ఉంది.

అది ఎవరో కాదు అవినాష్ అండ్ అరియానా. అవినాష్ అరియానా ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు. అయితే అరియానా స్ట్రాంగ్ గా ఉండగా అవినాష్ హౌజ్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మోనాల్ కూడా డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. అఖిల్ ను నామినేట్ చేసినందుకు మోనాల్ కు అఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసే ఛాన్స్ లేదు.

అయితే అవినాష్, అరియానా, మోనాల్ ల లెక్కలోకి వస్తే.. అవినాష్, మోనాల్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అరియానా సేఫ్ అయితే మోనాల్ కు ఎక్కువ ఓట్లు పడితే అవినాష్ బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పాల్సిన అవకాశం ఉందని అంటున్నారు. మరి 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మాత్రం వీకెండ్ ఎపిసోడ్ నాడు తెలుస్తుంది.                                                                             




జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>