BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-try-to-oppinted-on-party-president-post8235e7a7-f379-4297-80da-2935ecfa72d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-try-to-oppinted-on-party-president-post8235e7a7-f379-4297-80da-2935ecfa72d0-415x250-IndiaHerald.jpgజగన్మోహన్ రెడ్డి పాలనలో దయనీయంగా మైనార్టీల పరిస్థితి ఉంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. 17 నెలల కాలంలో ముస్లిం సోదరులపై విద్వేష దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి. అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా గుంటూరు లో జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు. గుంటూరులో మౌజం హనీఫ్ పై వైసీపీ శ్రేణుల దాడి హేయం అని మండిపడ్డారు. attcham naidu,jagan,tdp,ycp,ap;guntur;andhra pradesh;minister;tdp;ycp;reddyఏపీ హోం మంత్రి సొంత జిల్లాలో...ఏపీ హోం మంత్రి సొంత జిల్లాలో...attcham naidu,jagan,tdp,ycp,ap;guntur;andhra pradesh;minister;tdp;ycp;reddyMon, 23 Nov 2020 17:16:04 GMTరెడ్డి పాలనలో దయనీయంగా మైనార్టీల పరిస్థితి ఉంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. 17 నెలల కాలంలో ముస్లిం సోదరులపై విద్వేష దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి. అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా గుంటూరు లో జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు. గుంటూరులో మౌజం హనీఫ్ పై వైసీపీ శ్రేణుల దాడి హేయం అని మండిపడ్డారు.

రేయింబవళ్లు ముసీదుల నిర్వహణ చూసేటటువంటి మౌజమ్ లపై దాడులకు పాల్పడటం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ముస్లిం సోదరులకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా..? అని నిలదీశారు. కుట్రలో భాగంగానే మైనార్టీలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు అని, హోం మంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>