WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/govt-jobs-preparationa0b17da5-84da-4416-a2c1-d2b3eba20efa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/govt-jobs-preparationa0b17da5-84da-4416-a2c1-d2b3eba20efa-415x250-IndiaHerald.jpgగ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, సమాజం, సహచరుల నుంచి రకరకాల ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. వీటన్నింటితోపాటు ఆర్థిక సమస్యలు ఉండనే ఉంటాయి. కాబట్టి అన్నింటిని తట్టుకునే సహనం, మానసిక సంసిద్ధతతోపాటు అవసరమైన ఆర్థిక వనరులు ముందే ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా సానుకూల ఆలోచనలతో ముందడుగు వేయాలి.govt jobs preparation;winner;successప్రభుత్వ ఉద్యోగాల్లో ఇలా ప్రిపేర్ అయితే...విజయం మీదే...!ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇలా ప్రిపేర్ అయితే...విజయం మీదే...!govt jobs preparation;winner;successMon, 23 Nov 2020 21:00:00 GMTసక్సెస్ పొందాలంటే.. కనీసం ఏడాది పాటు చదవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నియామక ప్రక్రియలో జాప్యం జరగొచ్చు.

గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, సమాజం, సహచరుల నుంచి రకరకాల ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. వీటన్నింటితోపాటు ఆర్థిక సమస్యలు ఉండనే ఉంటాయి. కాబట్టి అన్నింటిని తట్టుకునే సహనం, మానసిక సంసిద్ధతతోపాటు అవసరమైన ఆర్థిక వనరులు ముందే ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా సానుకూల ఆలోచనలతో ముందడుగు వేయాలి. ఒకరకంగా చెప్పాలంటే.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం అనేది అభ్యర్థిలోని సహనానికి పరీక్ష ! ఏ పరీక్షలకు సన్నద్ధమవ్వాలి.. అందుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన.. సదరు పరీక్ష సిలబస్.. గత విజేతల ప్రిపరేషన్ తీరు వంటి వాటిని ముందుగా అధ్యయనం చేయడం లాభిస్తుంది.  ఏకకాలంలోఅనేక రకాల పోటీ పరీక్షలు రాయొచ్చు.

ఆయా పరీక్షల సిలబస్‌లో సాధారణంగా కనిపించే అంశాలు.. జనరల్ స్టడీస్, అర్థమెటిక్ (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్), మెంటల్ ఎబిలిటీ(రీజనింగ్), ఇంగ్లిష్. వీటిపై పట్టుసాధిస్తే.. ఏ పరీక్షలో అయినా విజయం సొంతం చేసుకోవచ్చు.  పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో మెటీరియల్ సేకరణ సవాలుగా మారింది. విద్యార్థులు మార్కెట్లో లభించే అకాడమీ పుస్తకాలు, ప్రముఖ టీచర్ల పుస్తకాలు చదవడం మేలు. అభ్యర్థులకు సబ్జెక్టుపై సమగ్ర పరిజ్ఞానం ఉంటేనే సమాధానాలు గుర్తించే పరిస్థితి ఉంది. గతంలో ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌లో బిట్లు ప్రాక్టీస్ చేసి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే వీలుండేది, పోటీ విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా సబ్జెక్ట్‌ను లోతుగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు.


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>