Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-and-mahesh-babu641e1d68-b1fe-4ead-9237-0e03e0fe15ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-and-mahesh-babu641e1d68-b1fe-4ead-9237-0e03e0fe15ae-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న జక్కన్న ఆ సినిమా తర్వాత మహేష్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ ఏదై ఉంటుందా అన్నది సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. మహేష్ తో రాజమౌళి జేంస్ బాండ్ సినిమా చేస్తాడని కొన్నాళు వార్తలు రాగా లేటెస్ట్ గా ఛత్రపతి శివాజి కథతో మహేష్ సినిమా చేస్తాడని అంటున్నారు. mahesh;mahesh;rajamouli;shivaji;rrr movie;cinema;rajani kanth;chatrapathi;nijamఅదే కథ అయితే అరుపులే.. మహేష్, రాజమౌళి కాంబోపై క్రేజీ న్యూస్..!అదే కథ అయితే అరుపులే.. మహేష్, రాజమౌళి కాంబోపై క్రేజీ న్యూస్..!mahesh;mahesh;rajamouli;shivaji;rrr movie;cinema;rajani kanth;chatrapathi;nijamMon, 23 Nov 2020 23:01:26 GMTసూపర్ స్టార్ మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న జక్కన్నసినిమా తర్వాత మహేష్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ ఏదై ఉంటుందా అన్నది సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. మహేష్ తో రాజమౌళి జేంస్ బాండ్ సినిమా చేస్తాడని కొన్నాళు వార్తలు రాగా లేటెస్ట్ గా ఛత్రపతి శివాజి కథతో మహేష్ సినిమా చేస్తాడని అంటున్నారు.

నిజంగానే రాజమౌళి ఛత్రపతి శివాజి కథతో మహేష్ సినిమా చేస్తే మాత్రం అరుపులే అని చెప్పొచ్చు. తప్పకుండా రాజమౌళి ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని ఏంటన్నది చూపించేలా ఉన్నాడు. మహేష్ తో రాజమౌళి సినిమా అంటే ఆమాత్రం ఉండాల్సిందే. ఈ సినిమా బడ్జెట్ కూడా 300 కోట్ల దాకా ప్లాన్ చేస్తున్నారట.

మహేష్ సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. 2021 లో మహేష్, జక్కన్న సినిమా ప్రకటించి 2022లో మొదలు పెట్టి 2023 చివర్లో లేదా 2024లో సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా రికార్డులను తిరగ రాస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలితో క్రియేట్ చేసిన రికార్డులన్ని ట్రిపుల్ ఆర్ తో ఆ సినిమాతో నెలకొల్పిన రికార్డులను మహేష్ సినిమాతో బ్రేక్ చేసేలా ప్లాన్ చేశారు.                                                                                    




జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>