Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cashb0b84cdb-bfd8-4d46-9017-f368982905b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cashb0b84cdb-bfd8-4d46-9017-f368982905b0-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ లో ఎంతో మంది మగవారు లేడీ గెటప్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ కామెడీని పంచుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసే వారు నిజంగా మగవారేన అనే అనుమానం షో చూస్తున్న ప్రేక్షకులకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళ కంటే అందంగా ముస్తాబై జబర్దస్త్ లో కామెడీ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చూస్తే ఆడవాళ్ళ కంటే జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసిన వారే అందంగా ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది. జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసే వారు అందరూ మగవారే అని ప్రేక్షకులకు తెలcash;jeevitha rajaseskhar;suma;suma kanakala;jabardasth;youtube;comedy;nijamక్యాష్ ప్రోమో వైరల్.. జబర్దస్త్ బ్యూటీస్ అసలు రూపంతో షాక్..?క్యాష్ ప్రోమో వైరల్.. జబర్దస్త్ బ్యూటీస్ అసలు రూపంతో షాక్..?cash;jeevitha rajaseskhar;suma;suma kanakala;jabardasth;youtube;comedy;nijamMon, 23 Nov 2020 06:00:00 GMTజబర్దస్త్ లో ఎంతో మంది మగవారు లేడీ గెటప్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ కామెడీని పంచుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు జబర్దస్త్ లో  లేడీ గెటప్ వేసే వారు నిజంగా మగవారేన  అనే అనుమానం షో  చూస్తున్న ప్రేక్షకులకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళ కంటే అందంగా ముస్తాబై జబర్దస్త్ లో  కామెడీ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చూస్తే ఆడవాళ్ళ కంటే జబర్దస్త్ లో  లేడీ గెటప్ వేసిన వారే  అందంగా ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది. జబర్దస్త్ లో  లేడీ గెటప్ వేసే వారు అందరూ మగవారే అని ప్రేక్షకులకు తెలుసు కానీ వారి అసలు రూపం ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలా మటుకు ప్రేక్షకులకు తెలియదు.



 కొంతమంది జబర్దస్త్ లో  లేడీ గెటప్  లలో  కాకుండా నిజ జీవితంలో ఎలా  ఉంటారు అని తెలిసినప్పటికీ మరి కొంత మందిని  మాత్రం ఇప్పటి వరకు ప్రేక్షకులు కేవలం లేడీ గెటప్ లో మాత్రమే చూశారు. అయితే ఇటీవలే జబర్దస్త్ లో  లేడీ గెటప్ వేసే మగవారి అసలు రూపం ఎలా ఉంటుందో బుల్లితెర ప్రేక్షకులు అందరూ చూసే అవకాశం వచ్చింది. ఇక చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవలే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే  క్యాష్ ప్రోగ్రామ్ కి జబర్దస్త్ లో  లేడీ గెటప్ వేసే వాళ్ళు అందరూ కూడా గెస్ట్ లు  గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వారం క్యాష్ ప్రోగ్రామ్ కాస్త ఎంతో సందడిగా మారిపోయింది.



 అయితే మొదట చీరలతో ఎంతో అందంగా ముస్తాబై అందరూ క్యాష్ ప్రోగ్రాం లో కి ఎంట్రీ ఇవ్వగా ... ఇక ఆ తర్వాత సగం లో మాత్రం... తమ రియల్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. రియల్ గెటప్లో చూసేసరికి ఎవరు ఏ లేడీ గెటప్ లో ఉండేవారు అన్నది కూడా గుర్తించడం చాలా కష్టం గా మారిపోయింది. బుల్లితెర ప్రేక్షకులు అయితే లేడీ గెటప్ లో ఎంతో అందంగా ఉన్న మగవారిని రియల్ గెటప్ లో చూసే సరికి ఒక్కసారిగా షాక్ అయిపోయారూ . ప్రస్తుతం క్యాష్ ప్రోమో క సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>