Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/kajal-put-new-condition-after-marriage97fd5141-fdc7-4c1a-903d-c1f12ae451e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/kajal-put-new-condition-after-marriage97fd5141-fdc7-4c1a-903d-c1f12ae451e9-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుసగా అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్. సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరి సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోతూన్నప్పటికి ఈ అమ్మడు క్రేజ్ మాతkajal;gautham new;gautham;jr ntr;kajal aggarwal;lakshmi;korcha;tollywood;media;marriage;husband;lakshmi devi;october;moon;heroineఆ కోరిక తీర్చాడు.. అందుకే పెళ్లి చేసుకున్నా : కాజల్ఆ కోరిక తీర్చాడు.. అందుకే పెళ్లి చేసుకున్నా : కాజల్kajal;gautham new;gautham;jr ntr;kajal aggarwal;lakshmi;korcha;tollywood;media;marriage;husband;lakshmi devi;october;moon;heroineMon, 23 Nov 2020 09:10:00 GMTకాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుసగా అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్. సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరి సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోతూన్నప్పటికి ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ చందమామ గా కాజల్ అగర్వాల్ కి చెరగని చరిష్మా  ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలో.



 ఓవైపు కుర్ర హీరోలతో పర్ఫెక్ట్ జోడి గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోలకు కూడా సరిగ్గా సరిపోయే జోడి గా గుర్తింపు తెచ్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్టోబర్ 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకుంది. కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత తన భర్త గౌతమితో కలిసి కాజల్ అగర్వాల్ మాల్దీవుల్లో హనీమూన్ కి వెళ్లి ప్రస్తుతం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో తన భర్త తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంది కాజల్ అగర్వాల్.



 అయితే తాను గౌతమ్ ను  పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఇటీవలే కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. అందరి లాగానే తనకు  కూడా తన ప్రియుడు మోకాళ్లపై కూర్చుని ఎర్రని గులాబీ అందించాలని కోరుకుందట.. కాజల్ కోరుకున్నట్లుగానే గౌతమ్ కూడా కాజల్ కి ప్రపోజ్ చేయడంతో  వెంటనే కాజల్ గౌతమ్కి ఓకే చెప్పేసిందట. అలా చేయకపోతే అతడితో పెళ్లి జరిగేది కాదు అంటూ సరదాగా కామెంట్ చేసింది కాజల్ అగర్వాల్. కాగా ప్రస్తుతం ఈ ఇద్దరి జంట కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లోకి వచ్చిందంటే చాలు అది తెగ వైరల్ అయిపోతూ అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే.


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>