MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chrn2121415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chrn2121415x250-IndiaHerald.jpgనటుడు రామ్ చరణ్ పరిశ్రమలోకి తండ్రి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. చిరుత సినిమాతో రామ్ చరణ్ తన నటనా రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాతోనే చరణ్ తన నటనా నైపుణ్యానికి అభిమానుల నుండి మరియు మూవీ క్రిటిక్స్ ల నుంచి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో తొలిసారిగా నటించిన ఈ నటుడు మగధీర, నాయక్, రంగస్థలం 1985, ధ్రువ లాంటి మరెన్నో సినిమాలలో నటించారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రల నుండి డార్క్ థ్రిల్లర్స్ వరకు, రామ్ చరణ్ ఇప్పటి వరకు అన్ని రకాల పాత్రలలో నటించాడు. సినీ పరిశ్రమలోకి ఎంట్రtolluwood;chiranjeevi;ntr;ram charan teja;ram pothineni;rajamouli;india;rrr movie;2019;cinema;telugu;nandamuri taraka rama rao;father;magadheera;kaala;nayak;chirutha;chitramరామ్ చరణ్ కు ఆ సినిమాలు స్పెషల్ ఎందుకో తెలుసా..రామ్ చరణ్ కు ఆ సినిమాలు స్పెషల్ ఎందుకో తెలుసా..tolluwood;chiranjeevi;ntr;ram charan teja;ram pothineni;rajamouli;india;rrr movie;2019;cinema;telugu;nandamuri taraka rama rao;father;magadheera;kaala;nayak;chirutha;chitramMon, 23 Nov 2020 12:00:00 GMTనటుడు రామ్ చరణ్ పరిశ్రమలోకి తండ్రి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. చిరుత సినిమాతో రామ్ చరణ్ తన నటనా రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాతోనే చరణ్ తన నటనా నైపుణ్యానికి అభిమానుల నుండి మరియు మూవీ క్రిటిక్స్ ల నుంచి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో తొలిసారిగా నటించిన ఈ నటుడు మగధీర, నాయక్, రంగస్థలం 1985, ధ్రువ లాంటి మరెన్నో సినిమాలలో నటించారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రల నుండి డార్క్ థ్రిల్లర్స్ వరకు, రామ్ చరణ్ ఇప్పటి వరకు అన్ని రకాల పాత్రలలో నటించాడు. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి రామ్ చరణ్ గెలుచుకున్న అవార్డులని చూద్దాం. 


రామ్ చరణ్ 2018 సంవత్సరంలో రంగస్థలం చిత్రంలో నటించినందుకు ఉత్తమ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు.

2014 లో జరిగిన ఆసియా విజన్ అవార్డులతో పాటు యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా అవార్డును గెలుచుకున్నాడు.

మగధీర సినిమాలో కాలా భైరవ పాత్రకు 2010 సంవత్సరంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.

2008 లో, చిరుత చిత్రంలో చరణ్ పాత్రలో నటించినందుకు ఫిలింఫేర్ అతనికి ఉత్తమ డెబ్యూ నటుడిగా ప్రత్యేక అవార్డును ఇచ్చింది.

2019 లో విడుదలైన రంగస్థలం చిత్రానికి సైమా- తెలుగులో రామ్ చరణ్ ఉత్తమ నటుడు అవార్డును 2019 సంవత్సరంలో పొందారు.

 ఇక ప్రస్తుతం చరణ్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయనతో పాటు ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు. 

 




జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>