MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-latest-newsaa4b6191-7f74-47d5-858b-6c3f8121338f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-latest-newsaa4b6191-7f74-47d5-858b-6c3f8121338f-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోగా మారాడు.యంగ్ హీరోలలో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నఏకైక హీరో గా గుర్తింపు పొందాడు.అయితే ఆయన ఒక్కడే కాక తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను కూడా చిత్రా సీమకు పరిచయం చేశాడు.ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా 'దొరసాని ' నిరాశపరచింది. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా సినిమా “మిడిల్ క్లాస్ మెలోడీస్”. తెలుగు ఫ్యామిలీ కామెడీ-డ్రామాగా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిందిtollywood latest news;review;anand malayalam actor;ramana;varsha;vijay;vijay deverakonda;cinema;amazon;audience;comedy;hero;letter;heroine;joseph vijay;father;anand deverakonda;dorasani;devarakonda;chitramతమ్ముడి సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన "విజయ్ దేవరకొండ"..!!తమ్ముడి సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన "విజయ్ దేవరకొండ"..!!tollywood latest news;review;anand malayalam actor;ramana;varsha;vijay;vijay deverakonda;cinema;amazon;audience;comedy;hero;letter;heroine;joseph vijay;father;anand deverakonda;dorasani;devarakonda;chitramMon, 23 Nov 2020 08:00:00 GMT విజయ్ దేవరకొండ చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోగా మారాడు.యంగ్ హీరోలలో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నఏకైక హీరో గా గుర్తింపు పొందాడు.అయితే ఆయన ఒక్కడే కాక తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను కూడా చిత్రా సీమకు పరిచయం చేశాడు.ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా 'దొరసాని ' నిరాశపరచింది. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా సినిమా “మిడిల్ క్లాస్ మెలోడీస్”. తెలుగు ఫ్యామిలీ కామెడీ-డ్రామాగా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది..

 ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ మరియు వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులును బాగా మెప్పించింది. ఈ సినిమాకి మంచి రివ్యూలు, ప్రశంసలు దక్కడంతో విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని ఓ లెటర్ ద్వారా తెలియజేశాడు. విజయ్ దేవరకొండ ఈ రోజు సోషల్ మీడియాలో తన తమ్ముడు రెండో చిత్రం గురించి పెద్ద లెటర్ పోస్ట్ చేశాడు.

లెటర్ లో “మిడిల్ క్లాస్ మెలోడీస్” సినిమా తీసిన దర్శకుడు వినోద్ ని అతని దర్శకత్వ పనితనాన్ని విజయ్ బాగా మెచ్చుకున్నాడు. అలాగే, ఈ సినిమా డైలాగ్ రైటర్ జనార్దన్ గురించి, ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర పోషించిన గోపరాజు రమణ నటన గురించి.. ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి విజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసలు కురిపించాడు. ఇక తన తమ్ముడు కథలని ఎంచుకుంటున్న పద్దతిని కూడా పొగిడాడు..రెండవ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతా లో వేసుకున్న ఆనంద్ దేవరకొండ తన అన్న లాగే స్టార్ స్టేటస్ అందుకుంటాడో లేదో చూడాలి. 


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>