Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhia8550f69-8802-4f66-91e5-a6160a7f96f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhia8550f69-8802-4f66-91e5-a6160a7f96f9-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర మీద అందమైన యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. ఇంకా పెళ్లి కాని ఈ యాంకర్ అంటే అందరికి ఇష్టమే తన అల్లరితనంతో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3లో క్రేజీ కంటెస్టంట్ గా వచ్చి రన్నరప్ గా నిలిచి సత్తా చాటింది. అసలైతే 3వ సీజన్ శ్రీముఖి విజేతగా నిలుస్తుందని అనుకున్నారు కాన్ చివరి వారాల్లో రాహుల్ గ్రాఫ్ పెరగడంతో శ్రీముఖి సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.srimukhi;rahul new;rahul;k l rahul;sreemukhi;cinema;bigboss;media;marriage;rahul sipligunj;heroine;joshహీరోయిన్ కు ఏమాత్రం తక్కువకాని అందం.. శ్రీముఖి ఫిక్స్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే..!హీరోయిన్ కు ఏమాత్రం తక్కువకాని అందం.. శ్రీముఖి ఫిక్స్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే..!srimukhi;rahul new;rahul;k l rahul;sreemukhi;cinema;bigboss;media;marriage;rahul sipligunj;heroine;joshSun, 22 Nov 2020 20:33:45 GMTశ్రీముఖి ఒకరు. ఇంకా పెళ్లి కాని ఈ యాంకర్ అంటే అందరికి ఇష్టమే తన అల్లరితనంతో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3లో క్రేజీ కంటెస్టంట్ గా వచ్చి రన్నరప్ గా నిలిచి సత్తా చాటింది. అసలైతే 3వ సీజన్ శ్రీముఖి విజేతగా నిలుస్తుందని అనుకున్నారు కాన్ చివరి వారాల్లో రాహుల్ గ్రాఫ్ పెరగడంతో శ్రీముఖి సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక బుల్లితెర యాంకర్ గా తన టాలెంట్ తో అలరిస్తున్న అమ్మడు ఈమధ్య తన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టినట్టు ఉంది. అందుకే బిగ్ బాస్ టైం లో కొద్దిగా బొద్దుగా కనిపించిన శ్రీముఖి ఈమధ్య సన్నబడినట్టుగా అనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా శ్రీముఖి ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యెల్లో కలర్ డ్రెస్ లో శ్రీముఖి హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువకాని అందం అనిపించేలా కనిపిస్తుంది.

అసలు శ్రీముఖి హీరోయిన్ గా ఎందుకు కొనసాగలేదు. మొదటి సినిమా ట్రై చేసి స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయ్యింది కాని అలానే కొనసాగితే మాత్రం శ్రీముఖి రేంజ్ వేరే లెవల్ లో ఉండేది. ఇప్పటికైనా శ్రీముఖి సూపర్ పాపులర్ అయ్యింది. ఆమె సోషల్ మీడియా ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. కొత్తగా స్లిం లుక్ తో దిగిన పిక్స్ మాత్రం బాగ వైరల్ అవుతున్నాయి. ఈ జోష్ లోనే కొత్త షోస్, కొత్త ప్రాజెక్టులతో శ్రీముఖి సందడి చేయాలని చూస్తుంది.                                                      
 


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>