Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rayudu3d8e08cc-1605-49ff-ad1e-6a0e6bbe2bc3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rayudu3d8e08cc-1605-49ff-ad1e-6a0e6bbe2bc3-415x250-IndiaHerald.jpgకొన్నిసార్లు బిసిసిఐ సెలెక్టర్లు వ్యవహరించే తీరు చర్చనీయాంశంగా మారి పోవడం తోపాటు విమర్శలకు దారి తీస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గతంలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ కోసం భారత జట్టులో అంబటి రాయుడి ఎంపిక చేయకపోవడంపై కూడా బీసీసీఐ విమర్శలు ఎదుర్కొంది. ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ కోసం భారత జట్టులో అంబటి రాయుడికి చోటు కల్పించకపోవడం.. సెలక్టర్ల తప్పిదమే అంటూ ఆయన అంగీకరించారు. కాగా అప్పుడు వరకు అంబటి rayudu;manu;shankar;vijay;cricket;ambati rayudu;mohandas karamchand gandhi;2019;bcci;world cup;joseph vijay;internationalవరల్డ్ కప్ లో రాయుడిని సెలెక్ట్ చేయకపోవడం మా తప్పే : మాజీ సెలెక్టర్వరల్డ్ కప్ లో రాయుడిని సెలెక్ట్ చేయకపోవడం మా తప్పే : మాజీ సెలెక్టర్rayudu;manu;shankar;vijay;cricket;ambati rayudu;mohandas karamchand gandhi;2019;bcci;world cup;joseph vijay;internationalSun, 22 Nov 2020 13:30:00 GMTబిసిసిఐ సెలెక్టర్లు  వ్యవహరించే తీరు చర్చనీయాంశంగా మారి పోవడం తోపాటు విమర్శలకు దారి తీస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గతంలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ కోసం  భారత జట్టులో అంబటి రాయుడి ఎంపిక చేయకపోవడంపై కూడా బీసీసీఐ  విమర్శలు ఎదుర్కొంది. ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ సెలెక్టర్ దేవాంగ్  గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ కోసం భారత జట్టులో అంబటి రాయుడికి చోటు కల్పించకపోవడం.. సెలక్టర్ల తప్పిదమే  అంటూ ఆయన అంగీకరించారు. కాగా  అప్పుడు వరకు అంబటి రాయుడుకు భారత జట్టులో నాలుగవ స్థానంలో వరుసగా అవకాశాలు వచ్చిన భారత సెలెక్టర్లు వరల్డ్ కప్ కి మాత్రం ఎంపిక చేయకుండా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.



 దీంతో తీవ్ర నిరాశ చెందిన అంబటి రాయుడు ఏకంగా బిసిసిఐ సెలక్టర్ల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ తర్వాత సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ విభాగంలో తేలిపోయే ఓటమి చవిచూసి ఇంటిదారి పట్టింది.  దీంతో ఒకవేళ అంబటి రాయుడు  ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అనే వాదనలు కూడా గతంలో వినిపించాయి. అయితే అంబటిరాయుడు స్థానంలో ఆడిన విజయ శంకర్ కేవలం ఒక్క మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్ లలో కూడా తేలిపోయాడు. దీంతో బిసిసిఐ సెలక్టర్ల పై విమర్శలు వచ్చాయి.


 ఇదే విషయంపై భారత మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ మాట్లాడుతూ.. 2019 వరల్డ్ కప్ కి రాయుడి ఎంపిక చేయకపోవడం తప్పిదమే  కానీ మేము మనుషులమే కదా.. మేం ఎంపిక చేసిన జట్టు కాంబినేషన్ అద్భుతంగా రాణిస్తుందని అనుకున్నాం.. ఆ తర్వాతే అసలు నిజం మాకు తెలిసింది.. వరల్డ్ కప్ జట్టు లో రాయుడు ఉంటే ఎంతో ఉపయోగపడే వాడు అన్న విషయం బోధపడింది అంటూ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ లో  చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు బాధ నేను అర్థం చేసుకోగలను... అసహనం వ్యక్తం చేయడంలో కూడా న్యాయం ఉంది అంటూ  ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ.


మరో పరీక్ష కు సిద్ధమైన భారత్.. ఇది ఎంతో కీలకం..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>