LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dahi-vada9b8bca8b-aff5-4cdf-a54e-c6d5f6f81eed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dahi-vada9b8bca8b-aff5-4cdf-a54e-c6d5f6f81eed-415x250-IndiaHerald.jpgహోటల్ రుచి అంటే చాలా మందికి ఇష్టం.. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ పట్టించుకోరు.. కేవలం టెస్ట్ కు ఓట్లు వేస్తున్నారు..ఒక్కసారి నచ్చితే అక్కడకే వెళ్లి తింటున్నారు.. ఈ మధ్య కాలంలో హోటల్ తిండి తినే వాళ్ళు పెరిగిపోయారు. అలాంటి రుచిగా ఇంట్లో చేసుకొని తినాలని చాలా మంది అనుకుంటారు.. కానీ కుదరక యధావిధిగా హోటల్ కు వెళ్తారు. ఇకపోతే దహి వడ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. అలాంటి వడను ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.. dahi vada;oil;cumin;coriander.;buttermilk;masalaదహి వడను ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా..!!దహి వడను ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా..!!dahi vada;oil;cumin;coriander.;buttermilk;masalaSat, 21 Nov 2020 19:00:00 GMT

దహి వడకు కావలసిన పదార్థాలు..

 బ్రెడ్ స్లైసెస్ -4

 కప్పు నీళ్లు -3 / 4

కొత్తిమీర చట్నీ

తరిగిన పచ్చిమిరపకాయలు

చింతపండు చట్నీ

 పంచదార -1 టీ స్పూన్

వేయుంచుకున్న జీలకర్ర పొడి - 1 టీ స్పూన్

కారం

ఉప్పు

అమ్చుర్ పౌడర్- 1/2 స్పూన్

ఎండుద్రాక్ష

ఉడికించిన బంగాళదుంపలు - 2

నల్ల ఉప్పు - సరిపడా

మజ్జిగ - బ్రెడ్ ను నానపెట్టడానికి


కొత్తిమీర - గార్నిష్ కోసం



తయారీ విధానం..

ముందుగా బ్రెడ్ ను చుట్టూ అంచులు తీసి పక్కన పెట్టుకోవాలి..ఒక గిన్నె తీసుకోని దానిలో బంగాళదుంపలను మాష్  చేయండి, పచ్చిమిరపకాయలు, అమ్చూర్ పౌడర్, ఎండుద్రాక్ష, వేయుంచుకున్న జీలకర్ర పొడి మరియు ఉప్పు వేసి అన్నిటికి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి.. అలాగే పెరుగులో పంచదార వేసి కలిపి పెట్టుకోవాలి.బ్రెడ్ స్లైసెస్ ని మజ్జిగలో కొంచెం తడిపి పెట్టుకొని అంతక ముందు చేసుకున్న మసాలా ను ఉండలుగా చేసి బ్రెడ్ మీద పెట్టి బాల్ లాగా రోల్ చేసుకోవాలి.పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని వేడి అయ్యాక.. వడ మిశ్రమాన్ని తయారు చేసుకొని వడలా చేసుకోవాలి..బ్రెడ్ వడలను ప్లేట్ లోకి తీసుకోని దానిపై తీయటి పెరుగు, చింతపండు చట్నీ, కొత్తిమీర చట్నీ, వేయించిన జీలకర్ర పొడి, కారం వేసుకున్న తరువాత మళ్లి కొద్దిగా పెరుగు, నల్ల ఉప్పు, కొత్తిమీర వేసుకొని తింటే హోటల్ తిండిని మర్చిపోతారు.. మీరు ట్రై చేయండి..





మోడీ బలే వ్యూహం.. కాశ్మీర్ కి సౌదీ మద్దతు.. ఇమ్రాన్ కి ఊహించని షాక్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>