TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/red-mi-note-8cd1d8597-a1dd-454a-9b97-ee6ed91f142e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/red-mi-note-8cd1d8597-a1dd-454a-9b97-ee6ed91f142e-415x250-IndiaHerald.jpgరెడ్ మీ మొబైల్ కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు..ఇప్పటికే ఈ కంపెనీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. ధర తక్కువ లో అదిరిపోయే ఫీచర్లు అందించడంలో ఈ ఫోన్ ప్రముఖ స్థానాన్ని అందుకుంది. రెడ్ మీ నోట్ లో మరో కొత్త ఫోన్ ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది.. అదే రెడ్ మీ నోట్ 8 ఫోన్ ఈ ఫోన్ సేల్స్ మిగితా కంపెనీలకు షాక్ ఇచ్చేలా ఉంది..red mi note 8;redmi;india;smart phone;vegetable market;red;xiaomi1రెడ్ మీ నోట్ 8 ఫోన్ కొత్త రికార్డ్ ఇదే.. ప్రపంచంలో రెండో స్థానం..రెడ్ మీ నోట్ 8 ఫోన్ కొత్త రికార్డ్ ఇదే.. ప్రపంచంలో రెండో స్థానం..red mi note 8;redmi;india;smart phone;vegetable market;red;xiaomi1Sat, 21 Nov 2020 03:00:00 GMTరెడ్ మీ మొబైల్ కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు..ఇప్పటికే ఈ కంపెనీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. ధర తక్కువ లో అదిరిపోయే ఫీచర్లు అందించడంలో ఈ ఫోన్ ప్రముఖ స్థానాన్ని అందుకుంది. రెడ్ మీ నోట్ లో మరో కొత్త ఫోన్ ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది.. అదే రెడ్ మీ నోట్ 8 ఫోన్ఫోన్సేల్స్ మిగితా కంపెనీలకు షాక్ ఇచ్చేలా ఉంది..



అసలు విషయానికొస్తే.. ఈ కంపెనీ ఫోన్ సేల్స్ ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో అమ్ముడు పోయాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెడ్ మీ నోట్ సిరీస్ ఫోన్లు 14 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని షియోమీ వీబో ద్వారా తెలిపింది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన సిరీస్‌లో రెడ్ మీ నోట్ 8 సిరీస్ కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ డేటాను ఇండిపెండెంట్ అనలిస్ట్, కన్సల్టెన్సీ సంస్థ ఓండియా తెలిపింది. ఈ ఫోన్ గత ఏడాది ఆగస్టులో మార్కెట్లోకి విడుదల చేశారు. 



అప్పటి నుంచి ఈ ఏడాది మే కి 3 కోట్ల ఫోన్లు అమ్ముడు  పోయాయని కంపెనీ వెల్లడించింది. మొదటిసారి 2014లో లాంచ్ అయ్యాయి. రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో లేటెస్ట్ ఫోన్. రెడ్ మీ నోట్ 8 సిరీస్‌లో రెడ్ మీ నోట్ 8, రెడ్ మీ నోట్ 8 ప్రో, రెడ్ మీ నోట్ 8టీ ఉన్నాయి. ఈ సంవత్సరం మేలో రెడ్ మీ నోట్ 8, రెడ్ మీ నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్లు 3 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు కంపెనీ తెలిపింది.రెడ్ మీ నోట్ 9 సిరీస్ కూడా ఇప్పుడు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి..రెడ్ మీ నోట్ 9 ప్రో 5జీ ఫోన్లను కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రెడ్ మీ నోట్ 9టీ అనే స్మార్ట్ ఫోన్ కూడా త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ల పై కంపెనీ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.ప్రస్తుతం భారత దేశంలో శాంసంగ్ ఫోన్లు సేల్స్ పరంగా మొదటి స్థానంలో ఉన్నాయి.. రెండో స్థానంలో రెడ్ మీ ఫోన్లు ఉండటం విశేషం..






ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>