TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/moto-g-phonese2994c33-d922-48a2-b087-c141d5ae47b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/moto-g-phonese2994c33-d922-48a2-b087-c141d5ae47b7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత దేశంలో టెక్నాలజీ పరుగులు పెడుతుంది.. రోజుకో విధంగా కొత్త రకం ఎలెక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి దర్శనం ఇస్తున్నాయి.. పండగల సీజన్ కావడంతో కంపెనీలు కూడా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.. అయితే ఇప్పుడు ప్రముఖ మోటో కంపెనీ మరో కొత్త ఫోన్లు ను లాంఛ్ చేయనుంది..ఆ ఫోన్ ను అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ ఫోన్ కు సంబందించిన కొన్ని స్పెసిఫికేషన్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు ధర తక్కువ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.. moto g phones;technology;darshana;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;smart phone;vegetable market;paruguఅదిరిపోయే ఫీచర్లతో మోటో లో లాంఛ్ కానున్న మరో ఫోన్.. ధర ఎంతంటే?అదిరిపోయే ఫీచర్లతో మోటో లో లాంఛ్ కానున్న మరో ఫోన్.. ధర ఎంతంటే?moto g phones;technology;darshana;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;smart phone;vegetable market;paruguFri, 20 Nov 2020 03:00:00 GMT టెక్నాలజీ పరుగులు పెడుతుంది.. రోజుకో విధంగా కొత్త రకం ఎలెక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి దర్శనం ఇస్తున్నాయి.. పండగల సీజన్ కావడంతో కంపెనీలు కూడా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.. అయితే ఇప్పుడు ప్రముఖ మోటో కంపెనీ మరో కొత్త ఫోన్లు ను లాంఛ్ చేయనుంది..ఆ ఫోన్ ను అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ ఫోన్ కు సంబందించిన కొన్ని స్పెసిఫికేషన్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు ధర తక్కువ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.. మార్కెట్ లోకి విడుదల అయితే మాత్రం ఈ ఫోన్ సేల్స్ భారీగా అవుతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఫోన్ ప్రత్యేకతలు మీరు కూడా చూసేయండి.. మోటో జీ ప్లే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ డివైస్ ఇప్పుడు గీక్ బెంచ్ డేటాబేస్‌లో కూడా కనిపించింది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్‌లో లీకయ్యాయి.బ్యాటరీ సామర్థ్యం 4850 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 20W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. దీని మందం 0.95 సెంటీమీటర్లుగా ఉండనుంది. ఈ స్పెసిఫికేషన్లను చూస్తే  చాలా కొత్తగా ఉన్నాయి , కానీ ఈ ఫోన్ ధర మాత్రం పది వేల లోపు ఉంటుందని నిపుణులు అంటున్నారు..



ఇకపోతే మోటో జీ స్టైలస్ 2021 కూడా ఆన్ లైన్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్‌లో లీకయ్యాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 4 జిబి జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండనుంది..వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.. లాక్ కోసం ఫింగర్ ప్రింట్ సౌకర్యం కూడా కలదు..





ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>