SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/human-who-has-more-pride5dda6847-3f83-4670-8c50-0a3eab082f2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/human-who-has-more-pride5dda6847-3f83-4670-8c50-0a3eab082f2d-415x250-IndiaHerald.jpgజీవితంలో అందరికీ అన్ని లభించవు. వారి వారి పాప పుణ్యాలను బట్టి, వారి పూర్వ జన్మల సుకృతాలను బట్టి లభిస్తాయి. కానీ కొంతమంది ఇవేమీ ఎరుగక రానివాటి కోసము ఆరాటపడుతూ సమయాన్ని వృధా చేస్తుంటారు. అలంటి వారందరికీ ఒక విషయం గురించి తెలుసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది.human who has more pride;jeevitha rajaseskhar;mithra;nithya new;soumya;sowmya;tangirala sowmyaఅహంకారం...మనిషి సర్వనాశనానికి మూలం...!అహంకారం...మనిషి సర్వనాశనానికి మూలం...!human who has more pride;jeevitha rajaseskhar;mithra;nithya new;soumya;sowmya;tangirala sowmyaFri, 20 Nov 2020 06:00:00 GMTనిత్య జీవితములో ఇంతటి సాధుతుల్యత వీలవుతుందా అని ఆలోచిస్తూ, ” ఈనాటి ప్రపంచము మనకు పోటీ తత్వాన్ని నేర్పిస్తుంది.

మనకూ కొన్ని అధికారాలు, శక్తులు ఉన్నాయని చూపించకపోతే నిత్య జీవితము సజావుగా సాగదు. నింద, నిరాకరణ వంటి ఆయుధాలను ఉపయోగించవలసి వస్తుంది. పిల్లలకు, భార్యకు, తోటివారికి, మాక్రిందివారికి భయపెట్టడానికి గదమాయించి అధికారంతో మాట్లాడవలసి వస్తుంది. ఎదుటి వారి భాషాదాడిని ప్రవర్తనను ఎప్పటిప్పుడు గమనిస్తూ దానిని అడ్డుకోవాలంటే మేము అధికులము అన్నది చూపించవలసి వస్తుంది. ఇవన్నీ చూస్తూ కూడా సాధువులా ఉంటే మిమ్మల్ని పిరికివాడిలా, బలహీనుడిగా జమ కడ్తారు. మరి గర్వము, అధికారము లేకుండా ఉండటము వీలవుతుందా? ఇవి రెండూ ఉంటే చెడుగా ఉన్నట్లా?” అని ప్రశ్నిస్తారు.

నా మిత్రుడు ఒకడు ఇలా చెప్పాడు, ” మాతో రోజూ జరిగేది ఇదే. మాపై అధికారులు లేక మా పెద్దవారు ఆ పెద్ద అధికారాన్ని చూపిస్తారు. అది మాకు నచ్చదు ఎందుకంటే బహుశా అది మా అహంను దెబ్బతీస్తుంది కాబట్టి మాకంటూ ఒక గౌరవము ఉంది. దాన్ని అధికార దర్పంతో పాడు చేస్తే మాకు నచ్చదు. ఎవరైనా మమ్మల్ని అతిగా భయపెడితే మేము అస్సలు సౌమ్యంగా ఉండేదే లేదు. ఇలాంటప్పుడు మేము ఏమి చెయ్యాలి?” అత్యంత ఓపికగా ఉండాలి, ఉన్నదానితో సంతృప్తి చెందాలి, లేని దాని కోసం వృధా ప్రయాస పడకూడదు. పెద్దలయందు గౌరవము కలిగి ఉండాలి. ఇవే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి.


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>