AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/best-price-cars01c7de66-7913-4cd4-a5d7-ea356a738495-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/best-price-cars01c7de66-7913-4cd4-a5d7-ea356a738495-415x250-IndiaHerald.jpgకారులో తిరగాలని చాలా మంది అనుకుంటారు.. అయితే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వల్ల కార్లు అన్నీ రకాల సదుపాయాలను కలిగి ఉన్న కార్లు కొనాలంటే మధ్యతరగతి వాళ్లకు తడిసి మోపెడు అవుతుంది.. మరి అలాంటి వాళ్ళ కోరికను తీర్చడానికి కొన్ని కార్లు మార్కెట్ లో ఉన్నాయి.. మరి అలాంటి కార్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం .. best price cars;auto;technology;maruti;ford;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;car;petrol;diesel;audio;shield;vegetable market;96;indian;vమూడు లక్షల లోపు దొరికే కార్లు ఏవో తెలుసా..!!మూడు లక్షల లోపు దొరికే కార్లు ఏవో తెలుసా..!!best price cars;auto;technology;maruti;ford;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;car;petrol;diesel;audio;shield;vegetable market;96;indian;vFri, 20 Nov 2020 04:00:00 GMT టెక్నాలజీ వల్ల కార్లు అన్నీ రకాల సదుపాయాలను కలిగి ఉన్న కార్లు కొనాలంటే మధ్యతరగతి వాళ్లకు తడిసి మోపెడు అవుతుంది.. మరి అలాంటి వాళ్ళ కోరికను తీర్చడానికి కొన్ని కార్లు మార్కెట్ లో ఉన్నాయి.. మరి అలాంటి కార్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం ..


మారుతి ఆల్టో 800..

 ఈ కారు ధర మార్కెట్ లో 2.99 లక్షలు ఉంది..హ్యాచ్ బ్యాక్ 0.8-లీటర్ మూడు సిలీండర్ల ఇంజిన్ ను కలిగి ఉండి 48 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 60 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. బీఎస్4 మోడల్ తో పోలిస్తే మారుతీ సుజుకీ ఆల్టో 800 మోడల్ మైలేజి తగ్గింది. మామూలు కార్లలో పోలిస్తే.. ఈ కారులో బ్లూటూత్ సిస్టం..ఆడియో తో పాటుగా డిజిటల్ ఇన్స్రుమెంట్స్ ఉన్నాయి..


ఫోర్డ్ ఫీగో..

ఫోర్డ్ ఫీగో.. ఈ కార్లు మార్కెట్ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాయి..షో రూం లో బీఎస్6 ఫోర్డ్ ఫీగో ప్రారంభ ధర ... 5.39 లక్షలు. ఈ కారు గరిష్ఠ ధర వచ్చేసి రూ.7.84 లక్షలు. సెకండ్ హ్యాండ్లో ఈ కారు ధర కూడా మూడు లక్షల కంటే తక్కువగా ఉంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లతో పనిచేస్తుంది. ఈ మూడింటిలోనూ పెట్రోల్ ఇంజిన్ 96 హెచ్ పీ పవర్, 119 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ దగ్గరకు వస్తే 100బీహెచ్ పీ పవర్,215 ఎన్ఎం టార్క్ న ఉత్పత్తి చేస్తుంది. వీటితో పాటుగా 5 స్పీడ్ మ్యాన్యుల్ గేర్ బాక్స్ కూడా ఉంది..ఆటోమేటిక్ హెడ్ లైట్లు, రెయిన్ సెన్సింగ్ ఆటోమేటిక్ విండ్ షీల్డ్ వైపర్లు, ఆరు ఎయిర్ బ్యాగులు వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి..


మారుతీ స్విఫ్ట్..


ఈ కారుకు కూడా మార్కెట్ మంచి డిమాండ్ ఉంది..ఈ కారు కొత్త బండి వచ్చేసి..రూ.5.19 లక్షల ఉంది. గరిష్ఠంగా రూ.8.02 లక్షల వరకు ఉంది. అయితే సెకండ్ హ్యాండ్లో ఈ కారు ధర వచ్చేసి మూడు లక్షల కంటే తక్కువ ధరకే దొరుకుతుంది. ఈ వాహనాన్ని సొంతం చేసుకుందామనుకునే వాళ్లు ఇండియన్ ఆటో వెబ్ సైట్ వీక్షించాల్సి ఉంటుంది.దీనిలో కూడా మిగిలిన కారుకు ఉన్న ప్రత్యేకతలు ఉన్నాయి.. సెకండ్ హ్యాండ్ అయినా కూడా మంచి పేరు ఉంది.. లీటరుకు గరిష్ఠంగా 21.21 కిలోమీటర్ల నుంచి 28.4 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. ఈ వాహనం ఫీచర్ల దగ్గరకొస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, చిన్నారుల కోసం ఐఎస్ఓఎఫ్ఐఎక్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, హెడ్ లైట్లు మొదలగు ఫీచర్లు కలిగి ఉంటుంది..


వీటితో పాటుగా మరి కొన్ని కార్లు మార్కెట్ లో ఉన్నాయి.. కానీ వీటి ప్రత్యేకత వీటిదే.. కారును కొనాలని కల ఉన్న వాళ్ళు ఈ కార్లను కొనుగోలు చేయవచ్చు..







మరో పరీక్ష కు సిద్ధమైన భారత్.. ఇది ఎంతో కీలకం..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>