Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-this-the-lost-ipl-for-mr-cool-dhoni7c3e2155-f861-42cc-a9d2-8704620d55f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-this-the-lost-ipl-for-mr-cool-dhoni7c3e2155-f861-42cc-a9d2-8704620d55f2-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో కష్టపడి భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్న ధోనీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తనని తాను నిరూపించుకునేందుకు కూడా ఎంతగానో కష్ట పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతలను అందుకొని.. టీమ్ ఇండియా'కు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ను అందించి గొప్ప సారథిగా దిగ్గజ క్రికెటర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అయితే ధోని జీవితంలో జరిగిన పలు ముఖ్య సంఘటనలకు సంబంధించి... ధోని జీవిత కథ dhoni;ms dhoni;jeevitha rajaseskhar;cricket;india;media;twitter;world cup;chennai;wife;sakshiఅలాగే ఉంటే.. ధోని వైపు తిరిగి కూడా చూసే దాన్ని కాదు.. ధోని భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?అలాగే ఉంటే.. ధోని వైపు తిరిగి కూడా చూసే దాన్ని కాదు.. ధోని భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?dhoni;ms dhoni;jeevitha rajaseskhar;cricket;india;media;twitter;world cup;chennai;wife;sakshiFri, 20 Nov 2020 13:30:00 GMTక్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో కష్టపడి భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్న ధోనీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తనని తాను నిరూపించుకునేందుకు కూడా ఎంతగానో కష్ట పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతలను అందుకొని.. టీమ్ ఇండియా'కు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ను అందించి గొప్ప సారథిగా దిగ్గజ క్రికెటర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అయితే ధోని జీవితంలో జరిగిన పలు ముఖ్య సంఘటనలకు సంబంధించి... ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ధోని అనే ఈ సినిమాతో ఎంతో మంది ప్రేక్షకులు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు అనే విషయం తెలిసిందే.



 అయితే ఒకప్పుడు ధోని లుక్ ఎలా ఉండేదో ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. పొడవాటి జులపాల  జుట్టుతో చూడగానే ఆకట్టుకునే విధంగా ఉండే వాడు మహేంద్రసింగ్ ధోని. ధోని లుక్ అప్పట్లో ఎంతో ట్రెండింగ్ కూడా ఉండేది ఎంతో మంది ఫాలో అయ్యే వారు కూడా. ఇక ధోని  జులపాల జుట్టుని ఎంతో మంది క్రికెటర్లు ఇష్టపడేవారు. ఎంతోమంది అదే హెయిర్ స్టైల్ తో ధోనీ ఉండాలని కోరుకున్నారు కూడా. 2007లో టి20 వరల్డ్ కప్ గెలిచిన సమయంలో కూడా మహేంద్రసింగ్ ధోని అదే హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. ఇక ఆ తర్వాత మాత్రం ఆ  హెయిర్ స్టైల్ కాకుండా కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేసాడు మహేంద్రసింగ్ ధోని.



 అయితే ఎంతో మంది అభిమానులకు నచ్చిన జులపాల హెయిర్ స్టైల్ మాత్రం ధోనీ భార్య సాక్షి కి నచ్చలేదట. ఒకవేళ ధోని ని  తాను మొదటిసారి కలిసినప్పుడు జులపాల జుట్టు ఉండి ఉంటే మాత్రం అతని వైపు తిరిగి కూడా చూసే దాన్ని కాదు అంటూ సాక్షి ఇటీవల సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. అదృష్టం కొద్ది తాను పొడవాటి జుట్టు ఉన్న సమయంలో ధోనీని చూడలేదని.. ఒకవేళ అలా చూసి ఉంటే అతనికేసి కనీసం మరో సారి కూడా చూసే దాన్ని కాదు అంటూ సాక్షి చెప్పుకొచ్చింది. జులపాల జుట్టుని ధోనీకి అంతగా బాగా లేదు అంటూ చెప్పుకొచ్చింది సాక్షి. ఇక దీనికి సంబంధించిన వీడియోను ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ఇది కాస్త వైరల్ అయిపోయింది
" style="height: 227px;">



మరో పరీక్ష కు సిద్ధమైన భారత్.. ఇది ఎంతో కీలకం..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>