LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/home-remedies-for-soft-lips6e1a2090-e02f-4c37-94ed-745aeae6b4c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/home-remedies-for-soft-lips6e1a2090-e02f-4c37-94ed-745aeae6b4c3-415x250-IndiaHerald.jpgఅందం అనేది అమ్మాయిలకు మాత్రమే సొంత.. అద్దానికి కూడా వీళ్ళు సిగ్గు లు పుట్టిస్తారు. ఎప్పుడు పది మందిలో కన్నా కూడా తామే మరింత అందంగా కనిపించాలని తెగ ఆరాపడుతుంటారు. కానీ ఇప్పుడు చలికాలం వల్ల ఎంత ప్రయత్నించిన కూడా అందంగా ఉండలేరు.. ఎందుకంటే చలికాలంలో చర్మం పొడిబారి పోవడం , పెదాలు పగలడం లాంటివి జరగడం సహజం.. అయితే చలికాలంలో పెదాలు ఎక్కువగా నల్లగా మారుతాయి.. వాటిని మళ్లీ పూర్వ స్థితికి మార్చువడానికి ఇంట్లోనే ఉంటూ కొన్ని టిప్స్ పాటిం చవచ్చునట అదేలానో ఇప్పుడు చూద్దాం.. home remedies for soft lips;beauty;kanna lakshminarayana;vitamin;sugar;oil;vegetable market;pinkపెదాలు ఎప్పుడు ఎర్రగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..పెదాలు ఎప్పుడు ఎర్రగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..home remedies for soft lips;beauty;kanna lakshminarayana;vitamin;sugar;oil;vegetable market;pinkFri, 20 Nov 2020 19:00:00 GMTకన్నా కూడా తామే మరింత అందంగా కనిపించాలని తెగ ఆరాపడుతుంటారు. కానీ ఇప్పుడు చలికాలం వల్ల ఎంత ప్రయత్నించిన కూడా అందంగా ఉండలేరు.. ఎందుకంటే చలికాలంలో చర్మం పొడిబారి పోవడం , పెదాలు పగలడం లాంటివి జరగడం సహజం.. అయితే చలికాలంలో పెదాలు ఎక్కువగా నల్లగా మారుతాయి.. వాటిని మళ్లీ పూర్వ స్థితికి మార్చువడానికి ఇంట్లోనే ఉంటూ కొన్ని టిప్స్ పాటిం చవచ్చునట అదేలానో ఇప్పుడు చూద్దాం.. 


అలో వెరా:


 అత్యంత గొప్ప బ్యూటీ సీక్రెట్ ఇంగ్రిడియెంట్ గా అలోవెరాను చెప్పుకోవచ్చు. రోజుకు రెండు సార్లు అలోవెరా జెల్ ను అప్లై చేసుకోండి. కేవలం కొద్ది రోజుల్లోనే మీ పెదాలు సాఫ్ట్ గా మారిపోవడాన్ని మీరు గమనిస్తారు.



పెట్రోలియం జెల్లీస్..

షీ బటర్, వాజిలైన్, ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా కోకో బటర్ అనేవి మీ పెదాలను మళ్ళీ మాములుగా చేస్తాయి. వీటిలో ఏదైనా ఒకదానిని రోజంతా అప్లై చేయండి. మీ పెదాలు మృదువుగా అలాగే హెల్తీగా మారతాయి.


విటమిన్ ఈ టాబ్లెట్స్ :


ఈ ట్యాబ్లెట్లు స్కిన్ అలాగే హెయిర్ కేర్ కు కూడా బాగా పనిచేస్తాయి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి మార్కెట్ లో సులభంగా లభ్యమవుతాయి. మీరు చేయాల్సిందల్లా ఈ టాబ్లెట్స్ ను బ్రేక్ చేసి ఈ లిక్విడ్ ను పెదాలపై రోజుకు రెండు సార్లు అప్లై చేయాలి. మీ లిప్స్ హైడ్రేట్డ్ అయ్యే వరకు అలాగే పింక్ గా మారేవరకు ఈ ప్రాసెస్ ను కొద్దిరోజుల పాటు పాటించాలి.అలా చేస్తే చక్కెర లిప్స్ లాగా మారతాయి..


ఇంట్లో దొరికే వాటితో ఇలా చేయాలి.. 


నిమ్మరసం అలాగే షుగర్ ను కలిపి స్క్రబ్ ను తయారుచేయండి. దీంతో లిప్స్ ను ప్రతి ఆల్టర్నెట్ డే నాడు స్క్రబ్ చేయండి. నిమ్మరసాన్ని ఎక్కువగా అప్లై చేస్తే లిప్స్ డ్రై అయిపోతాయి.


కొంత రోజ్ వాటర్ ను, తేనెను అలాగే సాఫ్రాన్ ను తీసుకోండి. రోజ్ వాటర్ లేదంటే కొన్ని రోజ్ పెటల్స్ ను తీసుకుని వాటిని నీటిలో గంటపాటు నానబెట్టి వాటిని పేస్ట్ చేయండి. ఆ తరువాత అందులో కాస్తంత తేనెతో పాటు కొన్ని సాఫ్రాన్ త్రెడ్స్ ను కలపండి.ఇలా వీటిని పెదాలకు రాసుకొని అరగంట సేపు అలా చేయడం వల్ల ఏర్రగానే కాదు మృదువుగా మారుతాయి.. 


మరో ముఖ్య విషయమేంటంటే పెదాలను బ్రష్ చేసినప్పుడు బ్రష్ తో వాటిని అలా నెమ్మదిగా రుద్దాలి.. ఇలా పైన తెలిపిన వాటితో చేస్తే పెదాలు అందంగా మారతాయి..




మోడీ బలే వ్యూహం.. కాశ్మీర్ కి సౌదీ మద్దతు.. ఇమ్రాన్ కి ఊహించని షాక్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>