HealthKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/helth-tips-in-teluguf2857f9f-cbe7-4994-bb12-a2c512650c90-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/helth-tips-in-teluguf2857f9f-cbe7-4994-bb12-a2c512650c90-415x250-IndiaHerald.jpgఇన్ని రోజులు వర్షాలతో ఇబ్బందులు పడ్డ జనం ఇప్పుడు చలికాలాన్ని ఎదుర్కునే సమయం వచ్చింధి.వానలు ఏ రేంజ్ లో బీభత్సం చేసాయో అదే స్థాయిలో చలి కూడా వుండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ చలికాలంలో చర్మసమస్యలు వస్తుంటాయి.helth tips in telugu;health;lifestyle;vitamin a;vitamin;letter;vచలికాలంలో శరీరంలో వేడిని పెంచే ఫుడ్ ఐటమ్ ఇదే..!!చలికాలంలో శరీరంలో వేడిని పెంచే ఫుడ్ ఐటమ్ ఇదే..!!helth tips in telugu;health;lifestyle;vitamin a;vitamin;letter;vThu, 19 Nov 2020 20:10:48 GMTఇన్ని రోజులు వర్షాలతో ఇబ్బందులు పడ్డ జనం ఇప్పుడు చలికాలాన్ని ఎదుర్కునే సమయం వచ్చింధి.వానలు ఏ రేంజ్ లో బీభత్సం చేసాయో అదే స్థాయిలో చలి కూడా వుండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ చలికాలంలో చర్మసమస్యలు వస్తుంటాయి.అలాగే శరీరంలో వేడి తక్కువగా వుంటే చలికి ఎంతమాత్రం తట్టుకోలేరు. చలిని తట్టుకుని ఉండడం అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు. .

ఎందుకంటే ప్రతి సీజన్ లోనూ హెల్త్ కి సంబంధించిన సమస్యలే కాక స్కిన్ కి సంబంధించిన సమస్యలని కూడా ఎదుర్కోవాలి మనం. కొన్ని లైఫ్ స్టైల్ ఛేంజెస్ కూడా అవసరం. వాటిలో మొదటిది వింటర్ కి తగిన ఆహారం తీసుకోవడం. అప్పుడే స్కిన్ కి లోపలి నుండి మెరుపు వస్తుంది. మీ స్కిన్ అలసటగా ముడతలు పడి కాకుండా ఫ్రెష్ గా మెరుస్తూ ఉండాలంటే ఈ ఫుడ్స్ మీ ఆహారం లో భాగం చేసుకోండి.దబ్బ పండులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది.

బ్రకోలీ స్కిన్ కి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ స్కిన్ హెల్త్ కి ఉపయోగపడుతుంది. క్యారెట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ వల్ల చర్మానికి కావాల్సిన పోషణ అందుతుంది.పాల కూర లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఆల్మండ్స్ స్కిన్ కి అవసరమయిన హైడ్రేషన్ ని అందిస్తాయి.ఆల్మండ్స్ స్కిన్ కి అవసరమయిన హైడ్రేషన్ ని అందిస్తాయి. ఇవే కాకుండా డాక్టర్లు సూచింధే సలహాలు తప్పని సరిగా పాటించాలి.


మరో పరీక్ష కు సిద్ధమైన భారత్.. ఇది ఎంతో కీలకం..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>