TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/iphone-12-pro-maxd73b10b5-49e0-4a19-b9de-78eecc02f4dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/iphone-12-pro-maxd73b10b5-49e0-4a19-b9de-78eecc02f4dc-415x250-IndiaHerald.jpgఫోన్ బాగుంది లేదా కొత్తగా ఉంది అని అందరూ అనుకోవాలంటే ముందుగా చూడాల్సింది ఫోన్ డిస్ ప్లే ..ప్రపంచంలో కొన్ని ఫోన్లు మాత్రమే బెస్ట్ డిస్ ప్లే ను కలిగి ఉంటాయి.. అలాంటి ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాము..ముఖ్యంగా ఐఫోన్ అంటే ఆ ఫోన్ కు ఉన్న క్రేజ్ వేరే అని చెప్పాలి..ఆ ఫోన్ అంటే చాలా మందికి ఒక పిచ్చి ఉంటుంది.. అయితే ఈ ఫోన్లలో ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ డిస్ ప్లేమేట్ టెస్టింగ్‌లో అత్యధిక పెర్ఫార్మెన్స్ గ్రేడ్‌ను సాధించింది. ఇందులో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ ప్లేను అందించారు. ఇది మొత్తంగా 11 స్మార్ట్ ఫోన్ డిస్ iphone 12 pro max;smart phone;iphone;kanna lakshminarayanaరికార్డులు బ్రేక్.. వరల్డ్ లో బెస్ట్ డిస్ ప్లే ఫోన్ ఇదే..రికార్డులు బ్రేక్.. వరల్డ్ లో బెస్ట్ డిస్ ప్లే ఫోన్ ఇదే..iphone 12 pro max;smart phone;iphone;kanna lakshminarayanaThu, 19 Nov 2020 03:00:00 GMTఫోన్ బాగుంది లేదా కొత్తగా ఉంది అని అందరూ అనుకోవాలంటే ముందుగా చూడాల్సింది ఫోన్ డిస్ ప్లే ..ప్రపంచంలో కొన్ని ఫోన్లు మాత్రమే బెస్ట్ డిస్ ప్లే ను కలిగి ఉంటాయి.. అలాంటి ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాము..ముఖ్యంగా ఐఫోన్ అంటే ఆ ఫోన్ కు ఉన్న క్రేజ్ వేరే అని చెప్పాలి..ఆ ఫోన్ అంటే చాలా మందికి ఒక పిచ్చి ఉంటుంది.. అయితే ఈ ఫోన్లలో ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ డిస్ ప్లేమేట్ టెస్టింగ్‌లో అత్యధిక పెర్ఫార్మెన్స్ గ్రేడ్‌ను సాధించింది.  ఇందులో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ ప్లేను అందించారు. ఇది మొత్తంగా 11 స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే రికార్డులను బ్రేక్ చేసింది..



ఫోన్ లో అంతగా ప్రత్యేకత ఉండటానికి ముఖ్య కారణం ఏంటంటే.. అత్యధిక కలర్ ఆక్యురసీ, స్మాలెస్ట్ షిఫ్ట్ ఇన్ కలర్ ఆక్యురసీ, హైయెస్ట్ కాంట్రాస్ట్ రేషియో వంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఐఫోన్ మోడల్స్ గతంలోనూ డిస్ ప్లే రికార్డులను బద్దలు కొట్టాయి. ప్రస్తుతం ఉన్న ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. మరో విషయమేంటంటే పిక్సెల్  రిజల్యూషన్ కూడా అదిరిపోయింది.. ఈ ఫోన్ కు అన్నీ రకాల పరీక్షలను నిర్వహించి అన్నీ ఫోన్ల కన్నా బెస్ట్ డిస్ ప్లే ఫోన్ గా రికార్డులను కైవసం చేసుకుంది..



ఫోన్ ముఖ్యమైన స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. యాపిల్ ఏ14 బయోనిక్ చిప్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వెనకవైపు 12 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మూడు కెమెరాలను అందంచారు.. వీటితో పాటుగా సెల్ఫీ కెమెరా సామర్థ్యం 22 మెగా పిక్సెల్ ఉంటుంది. అన్నీ ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్ కు కాస్త ఎక్కువ వీడియో సామర్థ్యం ఉండి.. దాదాపు  12 గంటల పాటు వీడియో రికార్డింగ్ మోడ్ ను కలిగి ఉంది. 228 గ్రాములుగా ఉంది. ఈ ఫోన్‌తో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్‌ను కంపెనీ అందిస్తుంది.. మొత్తానికి ఐఫోన్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి నిరూపించారు..




ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>