LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pragnant-ladiese837d6f5-1d66-42fc-bf8c-0a69be0e10b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pragnant-ladiese837d6f5-1d66-42fc-bf8c-0a69be0e10b8-415x250-IndiaHerald.jpgమరో శిశువుకు జన్మ నిచ్చే తల్లులు గర్బం దాల్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. పిండం కడుపులో పడినప్పటి నుంచి బిడ్డగా ఎదిగి బయటకు వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలి..అందుకే అంటారు తల్లులు చాలా సున్నితంగావుంటారు.. వారిని పురిటి బిడ్డలాగా చూసుకోవాలి అని..అయితే వారు కొన్ని రకాల వాసనను పోలిస్తే తల్లితో పాటుగా బిడ్డకు కూడా ప్రమాదం జరుగుతుందని నిపుణులు అంటున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. pragnant ladies;makeup;coffeeప్రెగ్నెన్సీ సమయంలో వీటిని వాసన అస్సలు పీల్చకూడదట..ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని వాసన అస్సలు పీల్చకూడదట..pragnant ladies;makeup;coffeeThu, 19 Nov 2020 19:00:00 GMT

పెయింట్స్..


ప్రెగ్నెంట్ వుమన్ కి గోడలకి వేసే పెయింట్స్ కూడా హాని చేస్తాయి. పెయింట్స్ లో కామన్ గా ఉండే లెడ్ ఎంతో హానికరమైనవి. ఇది బర్త్ డిఫెక్ట్స్ కీ, నెలలు నిండక ముందే బిడ్డ పుట్టకపోవడానికీ దారి తీస్తుంది. లెడ్, బీపీఏ కి ఎంత తక్కువ ఎక్స్పోజ్ అయితే అంత మంచిది. కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్శ్ యూజ్ చేయడం ఒక మంచి ఆప్షన్..పెయింట్స్ ఉన్న సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి..


ప్లాస్టిక్..


ప్లాస్టిక్ వాతావరణానికే కాదు, పొట్టలో పెరుగుతున్న మీ బేబీ కి కూడా మంచిది కాదు. ప్లాస్టిక్ లో థాలేట్స్ వంటి కొన్ని డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మం ద్వారా ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. లేదా వీటిని వేడి చేసినప్పుడు కూడా విడుదల అవుతాయి. ఈ కెమికల్స్ కడుపులో ఉన్న బిడ్డకి హాని కలిగించే ప్రయత్నం చేస్తాయి.. అందుకే ప్లాస్టిక్ సంబంధిత వాటికి ఎంత వీలైతే అంతగా గర్భవతులు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.. 


మేకప్ సంబంధిత వస్తువులు..


ప్రెగ్నెన్సీ టైమ్ లో మేకప్ వాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. లిప్స్టిక్స్, షాంపూస్, టోనర్స్ వంటి వాటి రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ లో కూడా థాలేట్స్ ఉండే అవకాశం ఉంది. ఇవి మీ బేబీ కి హాని కలుగ చేస్తాయి. వారి బరువు మీద ప్రభావం చూపించవచ్చు, మానసికమైన ఎదుగదల ని కూడా ఎఫెక్ట్ చేయవచ్చు. ప్రెగ్నెన్సీ టైమ్ లో జెస్టేషనల్ డయాబెటీస్ యొక్క రిస్క్ ని కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. స్టడీస్ ప్రకారం టాక్సిన్ ఎక్స్పోజర్ కి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. అలాగే, కొన్ని కాస్మెటిక్స్ లో రెటినాయిడ్స్ ఉంటాయి.. అందుకే వీటిని ఎంత వీలైతే అంత వాడకపోవడం మంచిది...


ఇవే కాదు కెఫిన్ అంటే కాఫీ, దోమల కోసం వాడే స్ప్రే.. ఘాటుగా వాసన వచ్చే కెమికల్స్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.. 



మోడీ బలే వ్యూహం.. కాశ్మీర్ కి సౌదీ మద్దతు.. ఇమ్రాన్ కి ఊహించని షాక్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>