BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/google-pay-users-ku-good-news-ikameedata-aa-debit-cards-kudab9baf0c2-e4a6-48d3-94b8-c3b13fb5c4ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/google-pay-users-ku-good-news-ikameedata-aa-debit-cards-kudab9baf0c2-e4a6-48d3-94b8-c3b13fb5c4ea-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏది చూసినా కూడా ఆన్ లైన్ మయం అయ్యింది.. చేతిలో డబ్బులు పెట్టుకోవడం అనే మాట ఎవరు పట్టించుకోరు.. ఇకపోతే ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. వాటితో ఏదైనా చేయొచ్చు.. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ మనీ యాప్ లు ఇప్పుడు చాలా ఎక్కువగా అందుబాటు లోకి వస్తున్నాయి.. ప్రపంచం మొత్తం చేతిలో చిల్లీ గవ్వ లేకపోయినా కూడా ఒక్క ఫోన్ ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు.. ఇప్పుడు కూడా అదే జరిగితుంది.. అలాంటి ఆన్ లైన్ మనీ యాప్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మాత్రం గూగుల్ పే, ఫోన్ పే, పెటీఎం.. google pay;smart phone;google;media;bank;good news;google pay app;good newwzగూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకమీదట ఆ డెబిట్ కార్డులు కూడా..గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకమీదట ఆ డెబిట్ కార్డులు కూడా..google pay;smart phone;google;media;bank;good news;google pay app;good newwzWed, 18 Nov 2020 20:00:00 GMTస్మార్ట్ ఫోన్ ఉంది.. వాటితో ఏదైనా చేయొచ్చు.. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ మనీ యాప్ లు ఇప్పుడు చాలా ఎక్కువగా అందుబాటు లోకి వస్తున్నాయి.. ప్రపంచం మొత్తం చేతిలో చిల్లీ గవ్వ లేకపోయినా కూడా ఒక్క ఫోన్ ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు.. ఇప్పుడు కూడా అదే జరిగితుంది.. అలాంటి ఆన్ లైన్ మనీ యాప్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మాత్రం గూగుల్ పే, ఫోన్ పే, పెటీఎం..



గూగుల్ పే యూజర్లకు భారీ శుభవార్తను అందిస్తుంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. మరింత కొత్తగా గూగుల్ యాప్‌ను కస్టమర్లకు అందుబాటు లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. అంతే కాకుండా కోబ్రాండెడ్ డెబిట్ కార్డులను కూడా కస్టమర్లకు అందించేందుకు రెడీ అవుతోంది. గూగుల్ పే ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. అంతేకాకుండా గూగుల్ తన గూగుల్ పే ద్వారా డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.



ఈరోజు నిర్వహించిన గూగుల్ పే కార్యక్రమం లో కొత్త కొత్త విషయాలను వెల్లడించారు.. ఇప్పటివరకు గూగుల్ పే సేవలు ప్రజలకు బాగా నచ్చాయి.. అందుకే ఈ యాప్ ను వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు వెల్లడించారు.. ఈ యాప్ వల్ల ప్రజలకు చాలా లాభాలు ఉంటాయని అంటున్నారు.. ఇందులోనే కొత్త గూగుల్ యాప్‌ను కంపెనీ ఆవిష్కరిస్తుంది. ఇంకా ఎలాంటి కొత్త సర్వీసులు అందుబాటు లోకి తీసుకువస్తుందో వెల్లడిస్తుంది. కో బ్రాండెడ్ డెబిట్ కార్డులు, రివార్డ్ ప్రోగ్రామ్స్ వంటివి ఉండొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి.. గూగుల్ పే వినియోగ దారుల సంఖ్య కూడా పెరుగుతుందని అంచనా..




గ్వారానా పండు గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే..!

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>