TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/google-pixel-4a0b84984b-d3cc-48b6-95a9-88e2166a9d52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/google-pixel-4a0b84984b-d3cc-48b6-95a9-88e2166a9d52-415x250-IndiaHerald.jpgరోజుకో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తుంది.. భారీ డిస్కౌంట్ల తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి..ఇక జనాలు కూడా వాటికి మొగ్గు చూపుతూ మార్కెట్ లోకి వచ్చిన కొత్త ఫోన్లను కొనేందుకు ముందుకు వస్తున్నారు.. అలాంటి మొబైల్ ప్రియులకు గూగుల్ కంపెనీ కళ్లు జిగేల్ మనే ఆఫర్లను అందిస్తుంది..గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్‌లో కొత్త కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీనికి ‘బేర్‌లీ బ్లూ’ అనే పేరు పెట్టారు. ఇది ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ఇప్పటికే జస్ట్ బ్లాక్ కలర్ వేరియంట్ అందుబాటులgoogle pixel 4a;india;smart phone;google;king;king 1;vegetable market;manadesamవావ్.. కళ్లు జిగేల్ మనే ఆఫర్లను అందిస్తున్న గూగుల్ పిక్సెల్ 4ఏ మొబైల్..వావ్.. కళ్లు జిగేల్ మనే ఆఫర్లను అందిస్తున్న గూగుల్ పిక్సెల్ 4ఏ మొబైల్..google pixel 4a;india;smart phone;google;king;king 1;vegetable market;manadesamWed, 18 Nov 2020 03:00:00 GMTస్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తుంది.. భారీ డిస్కౌంట్ల తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి..ఇక జనాలు కూడా వాటికి మొగ్గు చూపుతూ మార్కెట్ లోకి వచ్చిన కొత్త ఫోన్లను కొనేందుకు ముందుకు వస్తున్నారు.. అలాంటి మొబైల్ ప్రియులకు గూగుల్ కంపెనీ కళ్లు జిగేల్ మనే ఆఫర్లను అందిస్తుంది..గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్‌లో కొత్త కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీనికి ‘బేర్‌లీ బ్లూ’ అనే పేరు పెట్టారు. ఇది ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ఇప్పటికే జస్ట్ బ్లాక్ కలర్ వేరియంట్ అందుబాటులో ఉంది... లిమిటెడ్ స్టాక్ తో మాత్రమే ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. 



ఫోన్ ధర విషయానికొస్తే అమెరికాలో ప్రస్తుతం 349 డాలర్లు.. అంటే మన ఇండియా లో అయితే 26 వేలు, కానీ ఇంకో పదివేలు ఎక్స్త్రగానే పలుకుతోంది.. మొత్తం 36000 ఉంది.6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే మనదేశంలో కేవలం జస్ట్ బ్లాక్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.స్టోరేజ్‌ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం లేదు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 4ఏ పనిచేయనుంది. అయితే దీన్ని ఆండ్రాయిడ్ 11కు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.. 



సేల్పీ ప్రియులకు ఈ ఫోన్ ను తప్పక కొనాల్సిందే..అదేంటంటే స్టోరేజ్‌ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం లేదు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 4ఏ పనిచేయనుంది. అయితే దీన్ని ఆండ్రాయిడ్ 11కు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సెల్ఫి క్లియర్ కోసం ముందు 8 మెగా ఫిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.ఇకపోతే ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.. అయితే ఈ ఫోన్ కోసం ఫ్రీ బుకింగ్ కూడా జరుగుతున్నాయి.. 





మరో పరీక్ష కు సిద్ధమైన భారత్.. ఇది ఎంతో కీలకం..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>