NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/america-green-card-problems-new-rules31bf4c73-a2ad-4f93-849a-1fff9d219026-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/america-green-card-problems-new-rules31bf4c73-a2ad-4f93-849a-1fff9d219026-415x250-IndiaHerald.jpgఅమెరికాకు భారతీయ విద్యార్ధులు వెళ్ళే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. భారతీయ విద్యార్ధులకు ట్రంప్ ఓటమి తర్వాత భారీగా అమెరికా మీద నమ్మకం వచ్చింది అని వారు అమెరికా వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారు అని నిపుణులు పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విద్యార్ధుల్లో ఒకరకమైన ఆందోళన అనేది ఉండేది అని కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది అని వెల్లడించారు. చాలా మంది విద్యార్ధులు భారత్ సహా కొన్ని దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అని భావించినా సరే అమెరికా మీదనే ఎక్కువగా ఆసక్తి చూamerica,nri;amala akkineni;vidya;india;american samoa;barack obama;donald trump;engineer;survey;europe countriesమళ్ళీ పెరిగిన అమెరికా పిచ్చి...?మళ్ళీ పెరిగిన అమెరికా పిచ్చి...?america,nri;amala akkineni;vidya;india;american samoa;barack obama;donald trump;engineer;survey;europe countriesTue, 17 Nov 2020 09:08:00 GMTట్రంప్ ఓటమి తర్వాత భారీగా అమెరికా మీద నమ్మకం వచ్చింది అని వారు అమెరికా వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారు అని నిపుణులు పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విద్యార్ధుల్లో ఒకరకమైన ఆందోళన అనేది ఉండేది అని కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది అని వెల్లడించారు. చాలా మంది విద్యార్ధులు భారత్ సహా కొన్ని దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అని భావించినా సరే అమెరికా మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అని తెలిసింది.

తాజాగా ఒక సర్వే ప్రకారం ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి గానూ ఉపయోగపడే ఏజెన్సీలను అమెరికా వెళ్ళాలి అనుకునే విద్యార్ధులు సంప్రదించి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే యూరప్ దేశాల మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా మళ్ళీ గెలిచి ఉంటే యూరప్ దేశాలకే ఎక్కువగా వెళ్లి ఉండే వారు అని కాని అమెరికా వెళ్ళడానికి ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు అని పేర్కొన్నారు. సర్వే ప్రకారం వంద మంది విద్యార్ధులు ఏజెన్సీలకు వెళ్తే  వారిలో 40 నుంచి 54 మంది అమెరికా వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు.

ఇక వైద్య విద్య కోసం కూడా అమెరికానే ఎక్కువగా చూస్తున్నారు. ఇతర దేశాల మీద చాలా వరకు నమ్మకం లేదని కాని అమెరికాలో మళ్ళీ ఒబామా విధానాలను అమలు చేసే అవకాశం ఉంది అని చాలా మంది నమ్ముతున్నారు అని పలువురు పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పుడు కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో కొందరిలో కాస్త భయం ఉంది. అయినా సరే అక్కడికే వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మన దేశంలో ఉన్న చాలా మంది ఇంజనీర్ లు కూడా ఉద్యోగాలు చేయడానికి అక్కడికే అని అంటున్నారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>